చెన్నై - కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్
సారాంశం | |
---|---|
రైలు వర్గం | శతాబ్ది ఎక్స్‌ప్రెస్ |
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు |
మార్గం | |
మొదలు | చెన్నై సెంట్రల్ |
ఆగే స్టేషనులు | 3 |
గమ్యం | కోయంబత్తూరు జంక్షన్ |
ప్రయాణ దూరం | 496 కి.మీ. |
సగటు ప్రయాణ సమయం | 6 గం. 40 ని. |
రైలు నడిచే విధం | మంగళవారం తప్ప అన్ని రోజులు |
రైలు సంఖ్య(లు) | 12243/12244 |
సదుపాయాలు | |
శ్రేణులు | చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | ఉంది |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 1 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్- 1,676 mm (5 ft 6 in) |
వేగం | 74 కి.మీ./గం. (సరాసరి) |
చరిత్ర
మార్చుశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇది ముందు నడుస్తున్నది, 2011 సం.లో ఒక నాన్‌స్టాప్ రైలు దురంతో ఎక్స్‌ప్రెస్ కు మార్చారు. ఇది శతాబ్దిగా తిరిగి మార్చేందుకు, ఆదాయాలు పెంచడానికి అదనపు (హాల్టులు) విరమణలు జోడించేందుకు నిర్ణయించారు.[1][2]
జోను , డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
రైలు సంఖ్య
మార్చురైలు నంబరు: 12243
తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
మార్చుఈ రైలు వారానికి ఆరు రోజులు (మంగళవారం తప్ప) నడుస్తుంది.
రూటు , స్టేషన్లు
మార్చుఈ రైలు ప్రారంభ స్టేషను నుండు అంత్య స్టేషను మధ్య 3 వాణిజ్య స్టేషనులు అయిన సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూరులో ఆగుతుంది.
సమయ సారిణి
మార్చుసం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం 1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 07:10 0.0 2 KPD కాట్పాడి 08:48 08:50 2ని 129.1 3 JTJ జోలర్పెట్టై 09:59 10:00 1ని 213.6 4 SA సేలం 11:13 11:15 2ని 334.0 4 ED ఈరోడ్ 12:15 12:17 2ని 393.7 5 TUP తిరుప్పూర్ 12:58 13:00 2ని 444.0 6 CBE కోయంబత్తూరు 14:05 గమ్యం 494.5
రేక్ , లోకో
మార్చుఈ (రేక్) బండికి 7 ఎసి చైర్ కార్లు, 1 ఎసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు, 2 ఈఒజి కార్లు మొత్తం 10 కోచ్‌లు కలిగి ఉంది. నవంబరు 2014 సం.లో రైలు అన్ని ప్రయాణీకుల కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్ కొత్త ఎల్‌హెచ్‌బి కోచ్‌లుతో వచ్చింది.[3] ఈ రైలు బండి (రేక్) రోయపురం రైల్వే స్టేషను నుండి డబ్ల్యుఎపి-7 ఇంజనుతో లాగబడుతుంది.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | ఈ1 | సి1 | సి2 | సి3 | సి4 | సి5 | సి6 | సి7 | EOG |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Duronto to run as Shatabdi". The Hindu. Retrieved 24 March 2015.
- ↑ http://indiarailinfo.com/train/chennai-central-coimbatore-shatabdi-express-12243-mas-to-cbe/8495/35/41
- ↑ "Chennai Kovai Shatabdi to sport new look". Retrieved 24 March 2015.