చెయ్యెత్తి జైకొట్టు (1979 సినిమా)

చెయ్యెత్తి జైకొట్టు 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, గీత నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.

చెయ్యెత్తి జైకొట్టు (1979 సినిమా)
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం కృష్ణంరాజు,
గీత
సంగీతం జె.వి.రాఘవులు
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు