చెరిల్ హెన్షిల్‌వుడ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

చెరిల్ ఎలిజబెత్ హెన్షిల్‌వుడ్ (జననం 1952, ఆగస్టు 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

చెరిల్ హెన్షిల్‌వుడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చెరిల్ ఎలిజబెత్ హెన్షిల్‌వుడ్
పుట్టిన తేదీ (1952-08-01) 1952 ఆగస్టు 1 (వయసు 71)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటర్
బంధువులులిండా లిండ్సే (సోదరి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 69)1977 జనవరి 8 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 19)1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1978 జనవరి 5 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1970/71–1981/82వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 2 42 12
చేసిన పరుగులు 48 15 1,149 252
బ్యాటింగు సగటు 24.00 28.02 28.00
100లు/50లు 0/0 0/0 0/6 0/1
అత్యుత్తమ స్కోరు 41 15* 79* 55*
వేసిన బంతులు 18 246 125
వికెట్లు 0 6 6
బౌలింగు సగటు 16.16 11.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/16 3/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 20/– 1/–
మూలం: CricketArchive, 11 November 2021

జననం మార్చు

చెరిల్ ఎలిజబెత్ హెన్షిల్‌వుడ్ 1952 ఆగస్టు 1న న్యూజీలాండ్ లోని వెల్లింగ్టన్ లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[2] రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఈమె సోదరి లిండా లిండ్సే కూడా న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఇద్దరూ కలిసి 1978లో భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్‌లో ఆడారు. వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3]

మూలాలు మార్చు

  1. "Cheryl Henshilwood Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "NZ-W vs IND-W, India Women tour of New Zealand 1976/77, Only Test at Dunedin, January 08 - 11, 1977 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "Cheryl Henshilwood". CricketArchive. Retrieved 11 November 2021.

బాహ్య లింకులు మార్చు