లిండా లిండ్సే

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

లిండా రోజ్ లిండ్సే (జననం 1950, ఫిబ్రవరి 28) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి పేస్ బౌలర్‌గా రాణించింది. 1978 మహిళల ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ తరపున రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌ లోనూ, వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ లోనూ ఆడింది.[1][2]

లిండా లిండ్సే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లిండా రోజ్ లిండ్సే
పుట్టిన తేదీ (1959-01-27) 1959 జనవరి 27 (వయసు 65)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండర్
బంధువులుచెరిల్ హెన్షిల్‌వుడ్ (సోదరి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1978 జనవరి 5 - ఇండియా తో
చివరి వన్‌డే1978 జనవరి 8 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1970/71–1978/79వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 2 25 5
చేసిన పరుగులు 27 779 53
బ్యాటింగు సగటు 27.00 25.96 13.25
100s/50s 0/0 1/3 0/0
అత్యధిక స్కోరు 27 120 27
వేసిన బంతులు 78 636 78
వికెట్లు 2 7 2
బౌలింగు సగటు 21.00 32.28 21.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/26 2/11 2/26
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 11/– 0/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 4

జననం మార్చు

లిండ్సే 1950, ఫిబ్రవరి 28న వెల్లింగ్టన్[1]లో జన్మించింది. వెల్లింగ్టన్ ఈస్ట్ గర్ల్స్ కళాశాలలో చదువుకున్నది.[3] తన చెల్లెలు చెరిల్ హెన్షిల్‌వుడ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడింది.[4]

క్రికెట్ రంగం మార్చు

లిండ్సే 1970-71 సీజన్‌లో వెల్లింగ్‌టన్ తరపున అరంగేట్రం చేసింది.[5] 1978లో భారతదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. టోర్నమెంట్‌లో న్యూజీలాండ్ రెండవ మ్యాచ్‌లో భారత్తో క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[6] తన రెండవ మ్యాచ్‌లో న్యూజీలాండ్ చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో వచ్చి లిండ్సే 27 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో వికెట్ పడకుండా 16 పరుగులు ఇచ్చింది.[7] లిండ్సే 1978-79 సీజన్ తర్వాత తన కెరీర్‌ను ముగించింది.[5]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Linda Lindsay, CricketArchive. Retrieved 2 September 2016.
  2. "Profile Player: Linda Lindsay". ESPNCricinfo. Retrieved 4 November 2021.
  3. Memnonian. Wellington, New Zealand: Wellington East Girls' College. 1967.
  4. Cheryl Henshilwood, CricketArchive. Retrieved 2 September 2016.
  5. 5.0 5.1 Teams Linda Lindsay played for, CricketArchive. Retrieved 2 September 2016.
  6. Women's World Cup, 3rd Match: India Women v New Zealand Women at Patna, Jan 5, 1978, ESPNcricinfo. Retrieved 2 September 2016.
  7. Women's World Cup, 5th Match: England Women v New Zealand Women at Hyderabad (Deccan), Jan 8, 1978, ESPNcricinfo. Retrieved 2 September 2016.

బాహ్య లింకులు మార్చు