చెరువుకొమ్ముపాలెం (నూజెండ్ల మండలం)
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
చెరువుకొమ్ముపాలెం, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. చెరువుకొమ్ముపాలెం, వినుకొండ పట్టణానికి,15 కి.మీల దూరంలో వుంటుంది.ఈ గ్రామ జనాభా 3000 దాకా వుండవచ్చు. దీనికి దగ్గరలో ఒల్లేరు నది ప్రవహిస్తూ వుంటుంది.
చెరువుకొమ్ముపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°18′33″N 79°38′44″E / 15.309084°N 79.645600°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | నూజెండ్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |