చెలికాడు 1997 జూలై 3. న విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్ కింద క్రింద చిన్న చౌదరి అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, ప్రేమ, హీరా, మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించారు.

చెలికాడు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం వడ్డే నవీన్,
ప్రేమ,
హీరా
నిర్మాణ సంస్థ ఓం సాయి తేజశ్విని ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • వడ్డే నవీన్
  • హీరా ప్రేమ
  • రుచిత
  • చంద్రమోహన్
  • గిరిబాబు
  • చలపతిరావు
  • బాబు మోహన్
  • కాస్ట్యూం కృష్ణ
  • మల్లికార్జునరావు
  • ఉత్తర
  • శ్రీలక్ష్మి
  • కల్పనారాయ్
  • జయశీల
  • పాకీజా
  • నాగేంద్రబాబు

సాంకేతిక వర్గం

మార్చు
  • సమర్పణ: సి.శ్రీథర్ రెడ్డి
  • బ్యానర్: ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్
  • కథ మాటలు జి.సత్యమూర్తి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత, అనూరాధ శ్రీరాం నాగూర్ బాబు
  • స్టిల్స్: వీరబాబు
  • కాస్ట్యూమ్స్: వెంకటేశ్వరరావు, ఖాదర్
  • ఆపరేటివ్ కెమేరామన్ : కొండలరావు
  • ఆర్ట్ : రాజు
  • ఫైట్స్ : రాజు
  • నృత్యాలు: శివశంకర్, కళ, దిలీప్, స్వర్ణ, లారెన్స్
  • ఎడిటర్: జి.జి.కృష్ణారావు
  • కెమేరా: యన్.సుధాకరరెడ్డి
  • సంగీతం: యస్.ఎ.రాజ్ కుమార్
  • నిర్మాత: చిన్న చౌదరి అంజిరెడ్డి
  • దర్శకత్వం : శరత్

పాటల జాబితా

మార్చు

1.నిన్న మొన్న మాతోపాటే ఆడిన అల్లరి పిల్లకు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.చిత్ర, సుజాత

2.తెలుసా వయసా తొలిప్రేమ సంగతి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , చిత్ర

3.నీలికొండ కొమ్మమీద కోల చందమామ , రచన: వేటూరి, గానం.నాగూర్ బాబు, కె ఎస్ చిత్ర బృందం

4.మిడిసి పడకే చినదానా దోరచూపుల, రచన: భువనచంద్ర, గానం.నాగూర్ బాబు బృందం

5.ఫెయిర్ అండ్ లవ్లీ బుగ్గలు పట్టు , రచన: భువనచంద్ర, గానం.నాగూర్ బాబు, అనూరాధ శ్రీరామ్ బృందం

6.గోరంత గట్టుంది గుండెలో గుట్టు విప్పుకో, రచన: సిరివెన్నెల, గానం.కె ఎస్ చిత్ర, అనూరాధ శ్రీరామ్ .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చెలికాడు&oldid=4274863" నుండి వెలికితీశారు