వడ్డే నవీన్ తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినీ నిర్మాత.

వడ్డే నవీన్
జననం వడ్డే నవీన్
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
తండ్రి_పేరు వడ్డే రమేష్
వృత్తి సినిమా
నివాసం హైదరాబాదు

నేపధ్యముసవరించు

 
అయోధ్య

నటించిన చిత్రాలుసవరించు

 1. కోరుకున్న ప్రియుడు (1997)
 2. మనసిచ్చి చూడు (1998)
 3. లవ్ స్టోరీ 1999 (1998)
 4. స్నేహితులు (సినిమా) (1998)
 5. నా హృదయంలో నిదురించే చెలీ (1999)
 6. ప్రేమించేమనసు (1999)
 7. మా బాలాజీ (1999)
 8. బాగున్నారా (2000)
 9. అయోధ్య (సినిమా) (2005)
 10. ఆదిలక్ష్మి (2006)
 11. నా ఊపిరి
 12. ఎటాక్ (2016)
 13. pelli

[1]

బయటి లంకెలుసవరించు

 1. "Vadde Naveen makes a comeback". 123telugu.com. Retrieved 10 January 2020.