చైతన్య తపొవన్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ అలయం కృష్ణ నగర్, తాడేపల్లి గ్రామం, గుంటూరు జిల్లాలో ఉంది. దీనిలో జింకల పార్క్, గోసాల, గణపతిస్వామివారి ఆలయం, స్పటిక లింగం, కృష్ణని అలయం, శివ ఆలయం యెదురుగా పెద్ద నంది ఉంధి. ఈ ఆలయం శ్రీ మాతా శివానంద సరస్వతి గారి ఆద్వర్యములో నడప బడు చున్నది.
చైతన్య తపోవన్ Chitnya Topovan | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°28′07″N 80°35′30″E / 16.468724°N 80.591784°E |
పేరు | |
ప్రధాన పేరు : | చైతన్య తపొవన్ |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | కృష్ణా జిల్లా |
ప్రదేశం: | తాడేపల్లి విజయవాడ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దేవత: | శివకేశవ అలయం |
ముఖ్య_ఉత్సవాలు: | కార్తీక మాసం |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సమాచారం లేదు |
సృష్టికర్త: | సమాచారం లేదు |
వెబ్ సైట్: | http://www.chaitanyatapovan.com/ |
గణపతిస్వామివారి ఆలయం
మార్చుఈ గుది పెద్ద మండపంలో ఉంధి.
శివ అలయం
మార్చుఈ ఆలయం చుట్ట్రూర వివిధ రాష్టలలో ఉన్న శివ లింగలను పెట్టినారు, అవి చాల చుడా ముచ్చటగ ఉన్నాయి. ప్రదాన లింగం కూడా ఒక లింగంలో ఉన్నాయి.
కృష్ణని ఆలయం
మార్చుఈ ఆలయంలో చుట్ట్రూర అష్త లక్ష్మిల విగ్రహలు ఉన్నాయి. కృష్ణని విగ్రహం పాల రాయితో చెయబడి ఉంధ, దాని వెనుక అమ్మ వారి విగ్రహం కృష్ణని విగ్రహం యెత్తులో ఉంధి.ఈ గుడి మొత్తం కమల పువ్వు ఆకారంలో ఉంది.
జింకల పార్కు
మార్చుఇందులో జింకలు సుమారు 6 జింకలు ఉన్నాయి.
నంది విగ్రహం
మార్చుశివ ఆలయం ఎదురుగా పెద్ద నంది ఉంధి.
రాధా కృష్ణ ల విగ్రహం
మార్చుప్రదాన ఆలయం మెదలులో రాద కృష్ణ ల విగ్రహం ఉంది.