చోమన దుడి

బి.వి. కారంత్ దర్శకత్వంలో 1975లో విడుదలైన కన్నడ సినిమా

చోమన దుడి, 1975లో విడుదలైన కన్నడ సినిమా. శివరామ కారంత్ రాసిన చోమన దుడి నవల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకు బి.వి. కారంత్ దర్శకత్వం వహించాడు.[1][2] ఇందులో ఎం.వి. వాసుదేవరావు, పద్మ కుమత, జయరాజన్, సుందర్ రాజ్, హొన్నయ్య, గోవింద్ భట్ తదితరులు నటించారు.[3] ఈ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, జాతీయ ఉత్తమ చలన చిత్రం, జాతీయ ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది.[4][5]

చోమన దుడి
దర్శకత్వంబి.వి. కారంత్
రచనశివరామ కారంత్
దీనిపై ఆధారితంచోమన దుడి నవల
నిర్మాతప్రజా ఫిల్మ్స్
నటవర్గంఎం.వి. వాసుదేవరావు
పద్మ కుమత
జయరాజన్
సుందర్ రాజ్
హొన్నయ్య
గోవింద్ భట్
ఛాయాగ్రహణంఎస్. రామచంద్ర
కూర్పుపి. భక్తవత్సలం
సంగీతంబి.వి. కారంత్
విడుదల తేదీలు
1975
నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ

నటవర్గంసవరించు

 
సినిమాలోని ఒక సన్నివేశం
 • ఎం.వి. వాసుదేవరావు
 • పద్మ కుమత
 • జయరాజన్
 • సుందర్ రాజ్
 • హొన్నయ్య
 • గోవింద్ భట్
 • నాగరాజ
 • నాగేంద్ర
 • శంకర్ భట్
 • లక్ష్మీబాయి
 • సరోజిని
 • వెంకటేష్
 • మహాలక్ష్మి

అవార్డులుసవరించు

కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 1975-76
 • మొదటి ఉత్తమ చిత్రం
 • ఉత్తమ నటుడు - ఎంవి వాసుదేవ రావు
 • ఉత్తమ సహాయ నటి - పద్మ కుమత
 • ఉత్తమ కథా రచయిత - శివరం కరంత్
 • ఉత్తమ స్క్రీన్ ప్లే - శివరం కరంత్
 • ఉత్తమ సౌండ్ రికార్డింగ్ - కృష్ణమూర్తి

మూలాలుసవరించు

 1. "Chomana Dudi". www.amazon.in. Retrieved 2021-06-15.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. March 5, Anil Saari; February 15, 2015. "Chomana Dudi and Chhattrabhang show plight of Harijans". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 3. "Chomana Dudi (1975)". Indiancine.ma. Retrieved 2021-06-15.
 4. "A genius of theatre". The Frontline. 12–25 October 2002. Archived from the original on 2008-12-06. Retrieved 2009-03-14.
 5. "Chomana Dudi". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-06-15.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=చోమన_దుడి&oldid=3626470" నుండి వెలికితీశారు