పద్మ కుమత

కన్నడ సినిమా నటి.

పద్మ కుమత కన్నడ సినిమా నటి. చోమన దుడి (1975), బయలు దారీ (1976), ఫలితంషా (1976), అవస్థే (1987), అరివు (2017) వంటి సినిమాలలో నటించింది.[4]

పద్మ కుమత
జననం
మరణం6 మార్చి 2017 (aged 58) [1][2][3]
బెంగళూరు, భారతదేశం
వృత్తిసినిమా నటి
పిల్లలు3

సినిమారంగం మార్చు

పద్మ కుమత ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది.[5] మంతనా సీరియల్ తో సహా కన్నడంలో అనేక సీరియల్స్ లో నటించింది.

సినిమాలు మార్చు

  • చోమన దుడి (1975)
  • శివ మెచ్చిడా కన్నప్ప (1988)
  • శ్రీ వెంకటేశ్వర మహిమే (1988)
  • దేవత మనుష్య (1988)
  • సింధూర తిలక (1992)
  • బేవు బెల్లా (1993)
  • నాన్ హెండి చెన్నగిడాలే (2000)

అవార్డులు మార్చు

సంవత్సరం అవార్డు సినిమా పాత్ర విభాగం ఫలితం
1975-76 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు చోమన దుడి నటి ఉత్తమ సహాయ నటి గెలుపు

మరణం మార్చు

పద్మ 2017, మార్చి 6న గుండెపోటుతో మరణించింది.[6][7][8][9][10][11][12]

మూలాలు మార్చు

  1. "Sandalwood pays tribute to Padma Kumta". books.google.co.in. Archived from the original on 2017-03-11.
  2. "Sandalwood pays tribute to Padma Kumta". timesofindia.indiatimes.com. Archived from the original on 2017-03-11.
  3. "Actress Padma Kumta dies while shooting for TV serial". newsable.asianetnews.com. Archived from the original on 2018-05-01.
  4. Banerjee, Shampa; Srivastava, Anil (1988). One Hundred Indian Feature Films: An Annotated Filmography. ISBN 9780824094836. Archived from the original on 2018-05-01.
  5. "Padma Kumta Filmography". Chiloka.com. Archived from the original on 1 May 2018.
  6. "Actress Padma Kumta dies while shooting for TV serial". newsable.asianetnews.com. Archived from the original on 2018-05-01.
  7. "Second death in year mars Mahanadi Kannada serial". m.dailyhunt.in. Archived from the original on 2018-05-01.
  8. "Actress Padma Kumta dies of massive heart attack". newsnirantara.in. Archived from the original on 2018-06-09.
  9. "ಶೂಟಿಂಗ್ ವೇಳೆ ಹೃದಯಾಘಾತ: ರಾಷ್ಟ್ರ ಪ್ರಶಸ್ತಿ ವಿಜೇತ ನಟಿ ಪದ್ಮಾ ಕುಮುಟ ವಿಧಿವಶ". kannadaprabha.com.[permanent dead link]
  10. "Padma Kumta dies during shoot". kannadaprabha.com.[permanent dead link]
  11. "ಹಿರಿಯ ನಟಿ ಪದ್ಮಾ ಕುಮುಟಾ ನಿಧನ". karavalikarnataka.com. Archived from the original on 2018-05-01.
  12. "ಹಿರಿಯ ನಟಿ ಪದ್ಮಾ ಕುಮಟಾ ಇನ್ನು ನೆನಪು ಮಾತ್ರ". publictv.in. Archived from the original on 2018-05-01.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పద్మ_కుమత&oldid=4154330" నుండి వెలికితీశారు