చౌదరి తేజ్‌వీర్ సింగ్

చౌదరి తేజ్‌వీర్ సింగ్ (జననం 2 డిసెంబర్ 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వరుసగా మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2024లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

చౌదరి తేజ్‌వీర్ సింగ్
చౌదరి తేజ్‌వీర్ సింగ్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు అశోక్ బాజ్‌పాయ్
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

పదవీ కాలం
15 మే 1996 – 6 ఏప్రిల్ 2004
ముందు సాక్షి మ‌హారాజ్
తరువాత మన్వేంద్ర సింగ్
నియోజకవర్గం మథుర

వ్యక్తిగత వివరాలు

జననం (1959-12-02) 1959 డిసెంబరు 2 (వయసు 65)
మథుర, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు దేశరాజ్ సింగ్, శాంతి దేవి
జీవిత భాగస్వామి జ్ఞాన కుమారి
సంతానం అమిత్ చౌదరి, మీనాక్షి చౌదరి, డాక్టర్ రాఘవేంద్ర చౌదరి, డాక్టర్ కునాల్ చౌదరి
నివాసం మథుర, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 1998: 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వసారి)
  • వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • పార్లమెంటు సభ్యుల కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం
  • 1998-99: పెట్రోలియం & రసాయనాల కమిటీ సభ్యుడు
  • 1999: 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
  • 1999-2000: వ్యవసాయ కమిటీ సభ్యుడు
  • 2024: రాజ్యసభ సభ్యుడు[4]

మూలాలు

మార్చు
  1. The Indian Express (15 February 2024). "Rajya Sabha polls: Seven BJP candidates file nominations" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  2. Jagran (28 February 2024). "UP Politics: चौधरी तेजवीर सिंह बने राज्यसभा सदस्य, लगातार तीन बार रहे लोकसभा सदस्य, निभाई हैं ये जिम्मेदारी, ऐसा है राजनीतिक सफर - Chaudhary Tejveer Singh Become Rajya Sabha Member Of BJP Mathura News Know About His Political Career". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  3. NDTV (28 February 2024). "BJP Wins 8 seats, Samajwadi Party Two In Rajya Sabha Polls In Uttar Pradesh". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  4. The Economic Times (27 February 2024). "BJP wins eight Rajya Sabha seats; SP bags two seats in UP". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.