ఛాయా దేవి

(ఛాయాదేవి నుండి దారిమార్పు చెందింది)

ఛాయాదేవి సూర్యుని భార్య. ఈమెకు సావర్ణి మనువు అను కుమారుడు జన్మించెను. ఈమె తన కుమారులను మాత్రమే చూచుకొనుచు సంజ్ఞాదేవి బిడ్డలను సవతి వలె చూడసాగినది. దీనికి కోపగించిన సూర్యుడు ఆమెను దండించాడు.

ఛాయా దేవి
Suryadeva.jpg
Surya with consorts Saranyu and Chhaya
ఛాయా దేవత
సంస్కృత అనువాదంChhāyā
అనుబంధంDevi, shadow of Saranyu
నివాసంసూర్యలోకం
మంత్రంOm Chhayave Namah
భర్త / భార్యసూర్యుడు
తల్లిదండ్రులువిశ్వకర్మ
పిల్లలుశని, తపతి, భద్ర

పిమ్మట సూర్యుడు తన మామ త్వష్ట ప్రజాపతిని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళి గుర్రము రూపంలో ఉన్న నామెకు తన నోటిద్వారా వీర్యమును ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే ఆ అశ్వినికి ఇరువురు పుత్రులు జన్మించారు. వారే అశ్వినీ దేవతలుగా ప్రసిద్ధులైనారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఛాయా_దేవి&oldid=2985320" నుండి వెలికితీశారు