చైర్మెన్ చలమయ్య
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం చలం,
విజయలలిత
సంగీతం సలీల్ చౌదరి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ నిర్మల ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఏస్కో బుల్లోడా నాటు సారాయి చూస్కో - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
  2. టిక్కు టాకు టిక్కు బస్తీ పిల్లలం నువ్వు - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
  3. నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే పులకించె మేను ప్రతిసారి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల. - రచన: ఆరుద్ర
  4. హల్లో ఛైర్మెన్‌గారు అందుకోండి నా జోహారు - పి.సుశీల - రచన: ఆరుద్ర
  5. హాయి హాయి వింత హాయి ముద్దు ముచ్చట్లు - ఎస్.జానకి, రామకృష్ణ - రచన: ఆరుద్ర

మూలాలుసవరించు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.