ఛోటానాగ్పూర్ ఫ్రంట్
బీహార్లోని రాజకీయ పార్టీ
ఛోటానాగ్పూర్ ఫ్రంట్ అనేది బీహార్లోని ఆదివాసీ రాజకీయ పార్టీ. జార్ఖండ్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత 1967-1972లో ఏర్పడిన అనేక చీలిక సమూహాలలో ఇది ఒకటి. [1][2]
ఛోటానాగ్పూర్ ఫ్రంట్ | |
---|---|
స్థాపన తేదీ | 2001 |
ప్రధాన కార్యాలయం | బీహార్ |
మూలాలు
మార్చు- ↑ Ghosh, Arunabha. Jharkhand Movement: A Study in the Politics of Regionalism. Calcutta, India: Minerva Associates (Publications), 1998. p. 46
- ↑ Anheier, Helmut K., and Lester M. Salamon. The Nonprofit Sector in the Developing World: A Comparative Analysis. Johns Hopkins nonprofit sector series, 5. Manchester, UK: Manchester University Press, 1998. p. 225