జగదానంద కారక (కీర్తన)

త్యాగరాజ కీర్తన

జగదానంద కారక అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఇది త్యాగరాజ పంచరత్న కృతులు లో మొదటిది.

కీర్తన రచయిత త్యాగరాజ స్వామి చిత్రం

ఈ కీర్తనను చలనాట జన్యమైన నాట రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.[1] [2]

కీర్తన

మార్చు
పల్లవి

జగదానంద కారక !

జయ జానకీ ప్రాణ నాయక ! | | జగదానంద | |

అనుపల్లవి

గగనాధిప ! సత్కులజ ! రాజ రాజేశ్వర !

సుగుణాకర ! సుజన సేవ్య ! భవ్య దాయక ! సదా సకల | | జగదానంద | |

భారతీయ సంస్కృతి

మార్చు
  • ప్రతి సంవత్సరం తిరువుయ్యూరు లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు లో బృందంగా దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ గాయకులు దీనిని గానం చేస్తారు.[3]

పూర్తి పాఠం

మార్చు

మూలాలు

మార్చు
  1. "కర్ణాటిక్ సైట్ లో కీర్తన సాహిత్యం". Archived from the original on 2011-05-19. Retrieved 2011-10-23.
  2. "సాహిత్యం సైట్ లో కీర్తన ఆంగ్ల అనువాదం". Archived from the original on 2011-10-24. Retrieved 2011-10-23.
  3. ప్రత్యక్ష ప్రసారం చేయబడిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ఈ కీర్తన వీడియో.