జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో గలదు. ఇది కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°10′12″N 82°3′36″E మార్చు
పటం

నియోజకవర్గం పరిధిలోని మండలాలు మార్చు

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి తోట సరసింహం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) పై 2643 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నరసింహానికి 62566 ఓట్లు రాగా, అప్పారావుకు 59923 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతుల చిట్టిబాబు పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 171 జగ్గంపేట జనరల్ జ్యోతుల చంటిబాబు పు వైఎస్సార్సీపీ 93496 జ్యోతుల నెహ్రూ పు తె.దే.పా 70131
2014 171 జగ్గంపేట GEN జ్యోతుల నెహ్రూ M వైఎస్సార్సీపీ 88146 జ్యోతుల చంటిబాబు M తె.దే.పా 72214
2009 171 Jaggampeta/జగ్గంపేట జనరల్ తోట నరసింహం M/పు INC /కాంగ్రెస్ 51184 జ్యోతుల నెహ్రూ పు PRAP/ ప్రజారాజ్యం 50395
2004 42 జగ్గంపేట GEN/ జనరల్ తోట నరసింహం M/పు INC /కాంగ్రెస్ 62566 Jyothula Venkata Apparao @ Nehru/జ్యోతుల వెంకట అప్పారావు M/పు తె.దే.పా /తెలుగుదేశం 59923
1999 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Jyothula Venkata Apparao Alias Nehru/ జ్యోతుల నెహ్రూ M/పు తె.దే.పా/తెలుగుదేశం 63626 Thota Venkata Chalam/తోట వెంకటాచలం M/పు INC /కాంగ్రెస్ 53812
1994 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Jyothula Venkata Apparao/ జ్యోతుల నెహ్రూ M/పు తె.దే.పా/తెలుగుదేశం 64186 Thota Venkatachalam/ తోట వెంకటాచలం M/పు INC /కాంగ్రెస్ 43885
1991 By Polls /ఉప ఎన్నిక Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ T.V.Chalam/ టి.వి.చలం M/పు INC /కాంగ్రెస్ 51150 J.V.Apparao/ జె.వి.అప్పారావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 44530
1989 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Thota Subbarao /తోట సుబ్బారావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 49504 Thota Venkatachalam/ తోట వెంకటాచలం M/పు INC /కాంగ్రెస్ 45969
1985 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Thota Subrarao/ తోట సుబ్బారావు M/పు తె.దే.పా 52756 Panthan Suri Babu/ పంతం సూరి బాబు M/పు INC /కాంగ్రెస్ 20408
1983 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Thota Subbarao/ తోట సుబ్బారావు M/పు INDస్వతంత్ర 47085 Pantham Padmnabham/పంతం పద్మనాభం M/పు INC /కాంగ్రెస్ 28094
1978 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Pantham Padamanabham/పంతం పద్మనాభం M/పు INC (I) /కాంగ్రెస్ (ఐ) 40566 Vaddi Mutyalarao/వడ్డి ముత్యాల రావు M/పు JNP/జనతా పార్టీ 30683
1972 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ Pantham Padmanabham/పంతం పద్మనాభం M/పు INC /కాంగ్రెస్ 28528 Mutyalarao Vaddi/వడ్డి ముత్యాల రావు M/పు INDస్వతంత్ర 26422
1967 42 Jaggampeta/జగ్గంపేట GEN/ జనరల్ K. Pantam M/పు INDస్వతంత్ర 28771 V. Mutyalarao/వడ్డి ముత్యాల రావు M/పు INC /కాంగ్రెస్ 22138
1962 45 Jaggampeta/జగ్గంపేట GEN// జనరల్ Vaddi Mutyala Rao/ వడ్డి ముత్యాల రావు M/పు INC /కాంగ్రెస్ 19330 Duriseti Gopala Rao/ దూరిసెట్టి గోపాల రావు M/పు IND/స్వతంత్ర 15970

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/jaggampeta.html