జగ్జీత్ సంధు భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, రంగస్థల నటుడు.[3][4] ఆయన 2015లో రూపిందర్ గాంధీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

జగ్జీత్ సంధు
జననం1990/1991 (age 33–34)[1]
విద్యపంజాబ్ యూనివర్సిటీ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం

మార్చు

జగ్జీత్ సంధు 1990/1991లో పంజాబ్‌ రాష్ట్రం , ఫతేఘర్ జిల్లా, హిమ్మత్‌ఘర్ గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించాడు.[1] ఆయన చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఇండియన్ థియేటర్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందాడు.[5]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
2015 రూపిందర్ గాంధీ - గ్యాంగ్‌స్టర్. . ? భోలా
కిస్సా పంజాబ్ వేగం
2016 అనటోమ్మీ అఫ్ వయోలెన్స్ రేపిస్ట్
2017 రబ్ డా రేడియో జగ్గీ
2017 రాకీ మెంటల్ దహియా
2017 రూపిందర్ గాంధీ 2: ది రాబిన్‌హుడ్ భోలా నామినేట్ చేయబడింది: ఉత్తమ హాస్య పాత్రకు PTC అవార్డు
2018 సజ్జన్ సింగ్ రంగూట్ తేజా సింగ్
2018 డాకున్ డా ముండా రోమ్మీ గిల్
2019 కాకా జీ రాకత్
2019 రబ్ డా రేడియో 2 జగ్గీ
2019 షాదా బాగ్ సింగ్
2019 లీలా రాకేష్ డిజిటల్ డెబ్యూ; 4 ఎపిసోడ్‌లు
2019 మిట్టి: విరాసత్ బబ్బరన్ డి [6] బబ్బర్ ఉదయ్ సింగ్ [7]
2019 ఉన్ని ఇక్కి DC ప్రధాన నటుడిగా అరంగేట్రం
2020 సుఫ్నా టార్సెమ్
2020 టాక్సీ నం. 24 చిత్రీకరణ [8]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ ఇతర విషయాలు
2020 పాటల్ లోక్ తోపే సింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 9 ఎపిసోడ్‌లు [9]
2022 ఎస్కేప్ లైవ్ నందు మామా హాట్‌స్టార్ 7 ఎపిసోడ్‌లు [10]

అవార్డులు

మార్చు
సంవత్సరం సినిమా బహుమతి విభాగం ఫలితం
2018 రూపిందర్ గాంధీ 2 PTC పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ హాస్య పాత్ర [11]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Between spotlight and 35mm". India Today. 11 August 2017.
  2. "Biography". jagjeetsandhu. Archived from the original on 15 సెప్టెంబరు 2018. Retrieved 15 September 2018.
  3. "Jagjeet Sandhu on Paatal Lok's success: I feel blessed to be part of such a big show". The Indian Express (in ఇంగ్లీష్). 2020-05-21. Retrieved 2022-01-11.
  4. "Did you know that Jagjeet Sandhu used to earn Rs50 as a child artist? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-11.
  5. "A dark and delightful take on Manto's grim tales of partition". Times of India. 30 October 2017.
  6. "Hema Malini First Punjabi Film Mitti: Virasat Babbaran Di First Poster Out | Jagjeet Sandhu | New Film |". abpsanjha.abplive.in (in హిందీ). 12 July 2019. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 29 జూలై 2022.
  7. "Hema Malini brings history of Babbar Akalis on celluloid". Tribune India. Archived from the original on 2019-08-20. Retrieved 2022-07-29.
  8. Adarsh, Taran (25 September 2020). "FILMING BEGINS... #MaheshManjrekar commenced shoot for thriller #TaxiNo24 in #Mumbai... Costars #JagjeetSandhu and #AnangshaBiswas... Directed by Saumitra Singh... Produced by Saviraj Shetty". Twitter.
  9. "Paatal Lok (TV Series 2020– ) - IMDb". imdb.com.
  10. "Escaype Live (TV Series 2022– ) - IMDb". imdb.com.
  11. Kaur, Nimrat (2018-03-30). "PTC Punjabi Film Awards 2018- Official list of nominations". PTC NEWS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-16.

బయటి లింకులు

మార్చు