ఫతేగఢ్ సాహిబ్ జిల్లా
పంజాబ్ లోని జిల్లా
పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో ఫతేగఢ్ సాహిబ్ జిల్లా ఒకటి. ఫతేగఢ్ సాహిబ్ నగరం జిల్లాకు కేంద్రం. 1992 ఏప్రిల్ 13 నుండి ఈ జిల్లా ఉనికి లోకి వచ్చింది.[1] ప్రస్తుతం ఈ ప్రాంతం " గురుద్వారా ఫతేగఢ్ సాహిబ్"గా గుర్తించబడుతుంది.[2]2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య రీత్యా పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బర్నాలా జిల్లా ఉంది..[3]
ఫతేగఢ్ సాహిబ్ జిల్లా | |
---|---|
జిల్లా | |
Nickname: FGS | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | ఫతేగఢ్ సాహిబ్ |
జనాభా (2011 జనగణన) | |
• Total | 6,00,163 |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | PB-23 |
"Fatehgarh Sahib". Sikhtourism. Retrieved 2008-06-30. |
ప్రధాన పట్టణాలు
మార్చు- మండి గోబింద్గఢ్
- సిరింద్- ఫతేగఢ్
- బస్సి పథానా
- అమ్లోహ్
- ఖమనాన్
- లూఢియానా
- చంఢీగఢ్
గ్రామాలు
మార్చు- ఫారర్
- గగర్వాల్
- నౌలఖ ( పంజాబు)
- నొగవాన్
- మొహమ్మద్‌పూర్
- పిండ్-బుచి
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 599,814,[3] |
ఇది దాదాపు. | సొలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 525 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 508 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.39%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 871:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 80.3%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
యూనివర్శిటీ
మార్చు- శ్రీ గురు గ్రాంథ్ సాహిబ్ వరల్డ్ యూనివర్శిటీ.
కాలేజీలు
మార్చు- బాబా బంద సింగ్ బహదూర్ ఇంజనీరింగ్ కాలేజ్
- బాబా బంద సింగ్ బహదూర్ పాలిటెక్నిక్ కాలేజ్
- మాతా గుజ్రి కాలేజ్
ప్రముఖులు
మార్చు- " గ్యానీ దిత్త్ సింగ్ " పండితుడు, కవి, సంపాదకుడు, ప్రముఖ సింగ్ సభ సంస్కర్త
మూలాలు
మార్చు- ↑ "Events-Wazir Khan". Archived from the original on 2008-05-09. Retrieved 2008-06-30.
- ↑ "Fatehgarh Sahib". Sikhtourism. Archived from the original on 2008-08-03. Retrieved 2008-06-30.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Wyoming 563,626
వెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Fatehgarh Sahib districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.