జట్రోఫా ('Jatropha) పుష్పించే మొక్కలలో యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఒక ప్రజాతి. ఇందులో సుమారు 175 జాతుల మొక్కలు ఉన్నాయి. జట్రోఫా పదం గ్రీకు పదాలైన ἰατρός (iatros), అనగా "physician,", τροφή (trophe), అనగా "nutrition," మూలంగా వచ్చింది. వీనిలో అతి విషపూరితమైన పదార్దాలు ఉంటాయి.

జట్రోఫా
Belize3.jpg
Spicy Jatropha (Jatropha integerrima)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
జట్రోఫా

జాతులు

Approximately 175, see Section Species.

కొన్ని జాతులుసవరించు

 
Jatropha multifida

మూలాలుసవరించు

  1. "Genus: Jatropha L". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-10-05. మూలం నుండి 2010-05-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-13.
  2. "Species Records of Jatropha". Germplasm Resources Information Network. United States Department of Agriculture. Retrieved 2011-03-19.[permanent dead link]
  3. "Jatropha". Integrated Taxonomic Information System. Retrieved 2011-03-19. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జట్రోఫా&oldid=2885469" నుండి వెలికితీశారు