జనగాం రైల్వేస్టేషను


జనగాం రైల్వే స్టేషన్u (స్టేషన్ కోడ్: ZN) అనేది తెలంగాణ లోని జనగాం లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది హైదరాబాద్-వరంగల్ రైలు మార్గములో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1][2]

జనగాం రైల్వేస్టేషను
Jangaon Railway Station.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాNH 163, రైల్వే స్టేషను రోడ్, జనగాం , జనగామ జిల్లా, తెలంగాణ
భారత దేశము
భౌగోళికాంశాలు16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943అక్షాంశ రేఖాంశాలు: 16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
మార్గములు (లైన్స్)నాగపూర్-హైదరాబాద్ రైలు మార్గము
నిర్మాణ రకంఅంత్యం
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్ZN
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు సికింద్రాబాద్ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్భారతీయ రైల్వేలు
సేవలు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
బీబీనగర్–కాజీపేట్ శాఖా రైలు మార్గము

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "Jurisdiction Map of Secunderabad Division". South Central Railway Zone. Retrieved 6 April 2017.
  2. "Jangaon railway station info". India Rail Info. Archived from the original on 7 ఏప్రిల్ 2017. Retrieved 6 April 2017.