జాతీయ రహదారి 163
(జాతీయ రహదారి 163 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 163 (పాత NH 202) భారతదేశంలో ప్రధానమైన రహదారి.[1][2]
National Highway 163 | ||||
---|---|---|---|---|
[[File:|300px|alt=]] | ||||
మార్గ సమాచారం | ||||
పొడవు | 334 కి.మీ. (208 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | హైదరాబాదు | |||
జాతీయ రహదారి 44 in హైదరాబాదు జాతీయ రహదారి 65 in హైదరాబాదు జాతీయ రహదారి 563 in వరంగల్ జాతీయ రహదారి 63 at భోపాలపట్నం | ||||
వరకు | భోపాలపట్నం | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తెలంగాణ: 298 km ఛత్తీస్ ఘడ్: 36 km | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | భువనగిరి, జనగాం, ఘనాపూర్, వరంగల్లు, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, నాగారం -వెంకటాపురం[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-] | |||
రహదారి వ్యవస్థ | ||||
|
ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు పట్టణాన్ని చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భోపాలపట్నం పట్టణాన్ని కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 334 కిలోమీటర్లు, ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 298 కి.మీ. ఛత్తీస్ గఢ్ లో 36 కి.మీ.గా అంచనా వేయబడింది.
దారి
మార్చు- ఈ రహదారి హైదరాబాదు పట్టణంలో మూసీ నదికి ఉత్తర ఒడ్డు వెంట గోల్నాక, అంబర్ పేట, రామంతాపూర్, ఉప్పల్ ప్రాంతాల గుండా పోతుంది.
- ఈ రహదారి ఆంధ్ర ప్రదేశ్ లో భువనగిరి, జనగాం, ఘనాపూర్, వరంగల్లు, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, నాగారం, ఛత్తీస్ గఢ్ లో చంద్రపట్ల, భద్రకాళి పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
కూడళ్ళు
మార్చు- ఈ రహదారి భోపాలపట్నం వద్ద ఎన్.హెచ్.16తో కలుస్తుంది.
- ఈ రహదారి హైదరాబాదు వద్ద జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 65తో కలుస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ "National Highways in Telangana State". Roads and Buildings Department - Government of Andhra Pradesh. p. 1. Archived from the original (PDF) on 18 మే 2017. Retrieved 12 April 2017.