జమ్మూ జాన్‌బాజ్

పాకిస్తానీ ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు

జమ్మూ జన్‌బాజ్ అనేది పాకిస్తానీ ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు.[1] కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పోటీపడుతోంది. ఇది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ తర్వాత 2022లో స్థాపించబడింది.[2] ఫ్రాంచైజీ గులాం హుస్సేన్ షాహిద్‌కు చెందినది.[3][4] ఫ్రాంచైజీ జమ్మూ - కాశ్మీర్ శీతాకాల రాజధాని అయిన జమ్మూని సూచిస్తుంది.

జమ్మూ జన్‌బాజ్
లీగ్కశ్మీర్ ప్రీమియర్ లీగ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ఫహీమ్ అష్రఫ్
కోచ్రియాజ్ అఫ్రిది
యజమానిగులాం హుస్సేన్ షాహిద్
జట్టు సమాచారం
నగరంజమ్మూ, కశ్మీర్
రంగులు
స్థాపితం25 February 2022; 2 సంవత్సరాల క్రితం (25 February 2022)
చరిత్ర
KPL విజయాలు0

చరిత్ర మార్చు

2022 సీజన్ మార్చు

2021 కెపిఎల్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత కెపిఎల్ అధ్యక్షుడు, ఆరిఫ్ మాలిక్, జమ్మూ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు జమ్మూ జన్‌బాజ్ అనే ఏడవ జట్టును కెపిఎల్ కి చేర్చనున్నట్లు ప్రకటించారు.[5][6] 2022 జూలైలో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్, షాహిద్ అఫ్రిది, జమ్మూ జన్‌బాజ్‌లో మెంటార్‌గా చేరనున్నట్లు ప్రకటించారు.[7][8] 2022, జూలై 15న, షర్జీల్ ఖాన్ జమ్మూ జన్‌బాజ్‌లో వారి ఐకాన్ ప్లేయర్‌గా చేరనున్నట్లు ప్రకటించబడింది.[9]

జట్టు గుర్తింపు మార్చు

సంవత్సరం కిట్ తయారీదారు ఫ్రంట్ బ్రాండింగ్ బ్యాక్ బ్రాండింగ్ ఛాతీ బ్రాండింగ్ స్లీవ్ బ్రాండింగ్
2022 కింగ్డమ్ వ్యాలీ హోప్ నాటౌట్

కెప్టెన్లు మార్చు

నం. దేశం ఆటగాడు నుండి వరకు ఆడినవి గెలిచినవి ఓడినవి టై
1   ఫహీమ్ అష్రఫ్ 2022 ప్రస్తుతం 6 2 3 0 1 40.00

శిక్షకులు మార్చు

నం. దేశం పేరు నుండి వరకు
1   రియాజ్ అఫ్రిది 2022 వర్తమానం

ఫలితాల సారాంశం మార్చు

సంవత్సరం ఆడినవి గెలిచినవి ఓడినవి టై టైడ్ స్థానం సారాంశం
2022 6 2 3 1 0 40.00 5/7 సమూహ దశ

హెడ్-టు-హెడ్ రికార్డ్ మార్చు

ప్రత్యర్థి వ్యవధి ఆడినవి గెలిచినవి కోల్పోయినవి టైడ్ (గెలిచింది) టైడ్ (ఓడిపోయింది) NR SR(%)
బాగ్ స్టాలియన్స్ 2022–ప్రస్తుతం 1 1 0 0 0 0 100.00
కోట్లి లయన్స్ 2022–ప్రస్తుతం 1 0 1 0 0 0 0.00
మీర్పూర్ రాయల్స్ 2022–ప్రస్తుతం 1 0 1 0 0 0 0.00
ముజఫరాబాద్ టైగర్స్ 2022–ప్రస్తుతం 1 0 0 0 0 1
రావలకోట్ హాక్స్ 2022–ప్రస్తుతం 1 0 1 0 0 0 0.00
ఓవర్సీస్ వారియర్స్ 2022–ప్రస్తుతం 1 1 0 0 0 0 100.00

గణాంకాలు మార్చు

అత్యధిక పరుగులు మార్చు

దేశం ఆటగాడు నుండి వరకు మ్యాచ్‌లు ఇన్నింగ్స్ పరుగులు సగటు అత్యధిక పరుగులు 100 50
  షర్జీల్ ఖాన్ 2022 ప్రస్తుతం 5 5 273 54.60 89 0 3
  షాజాబ్ 2022 ప్రస్తుతం 5 5 118 23.60 40 0 0
  సాహిబ్జాదా ఫర్హాన్ 2022 ప్రస్తుతం 5 5 84 16.80 56 0 1
  ఫహీమ్ అష్రఫ్ 2022 ప్రస్తుతం 5 4 62 15.50 25 0 0
  షాహిద్ అఫ్రిది 2022 ప్రస్తుతం 2 2 52 26.00 37 0 0

మూలం: Cricinfo, చివరిగా నవీకరించబడింది: 22 ఆగస్టు 2022

అత్యధిక వికెట్లు మార్చు

దేశం ఆటగాడు నుండి వరకు మ్యాచ్‌లు ఓవర్లు వికెట్లు సగటు BBI 4వా 5వా
  మెహ్రాన్ ముంతాజ్ 2022 ప్రస్తుతం 4 13.1 4 21.50 2/29 0 0
  ఉసామా మీర్ 2022 ప్రస్తుతం 4 14.0 4 24.25 2/16 0 0
  ఫహీమ్ అష్రఫ్ 2022 ప్రస్తుతం 5 15.0 3 43.00 2/34 0 0
  అహ్మద్ ఖాన్ 2022 ప్రస్తుతం 2 5.0 3 16.00 3/28 0 0
  నజం నసీర్ కియాని 2022 ప్రస్తుతం 1 4.0 3 13.67 3/41 0 0

మూలాలు మార్చు

  1. "Teams in the KPL". kpl20.com. 22 October 2019. Archived from the original on 18 November 2021. Retrieved 18 March 2022.
  2. "Launch and signing ceremony of Jammu Janbaz". Kashmir Premier League. 25 February 2022.
  3. "Kingdom Valley Signs Agreement With KPL for Ownership of Jammu Janbaz". ProPakistani. 27 February 2022. Archived from the original on 8 March 2022. Retrieved 18 March 2022.
  4. "Kingdom Valley, Kashmir Premier League sign Agreement for ownership of Team Jammu Janbaz". Pakistan Observer. 26 February 2022. Archived from the original on 14 July 2014. Retrieved 18 March 2022.
  5. "Jammu Janbaz Will Be The 7th Team Of KPL From Its Next Season – Arif Malik". Scoreline. 18 August 2021. Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  6. "Seventh team added to next KPL after Hawks win first edition". Dawn. 19 August 2021. Archived from the original on 16 March 2022. Retrieved 18 March 2022.
  7. Noor, Zahid (2022-07-05). "Shahid Afridi joins Kashmir Premier League franchise Jammu Janbaz". ASports.tv (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-07.
  8. Admin (2022-07-06). "Boom Boom Afridi will be in action as a mentor in KPL Season 2 for Jammu Janbaz - Kashmir Premier League" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-07.
  9. "Sharjeel Khan joins Jammu Janbaz as icon player for KPL 2". www.geosuper.tv (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-15.