జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రియాసీ, సంబా, జమ్మూ, రాజౌరీ జిల్లాల పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
నియోజకవర్గం సంఖ్య
|
నియోజకవర్గం పేరు
|
జిల్లా
|
56
|
గులాబ్‌ఘర్ (ఎస్టీ)
|
రియాసి
|
57
|
రియాసి
|
58
|
శ్రీ మాతా వైష్ణో దేవి
|
69
|
రామ్‌గఢ్ (ఎస్సీ)
|
సాంబ
|
70
|
సాంబ
|
71
|
విజయపూర్
|
72
|
బిష్నా (ఎస్సీ)
|
జమ్మూ
|
73
|
సుచేత్‌గఢ్ (ఎస్సీ)
|
74
|
RS పురా - జమ్మూ సౌత్
|
75
|
బహు
|
76
|
జమ్మూ తూర్పు
|
77
|
నగ్రోటా
|
78
|
జమ్మూ వెస్ట్
|
79
|
జమ్మూ నార్త్
|
80
|
మార్హ్ (ఎస్సీ)
|
81
|
అఖ్నూర్ (ఎస్సీ)
|
82
|
ఛాంబ్
|
83
|
కలకోటే - సుందర్బని
|
రాజౌరి
|
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు
సంవత్సరం
|
విజేత
|
పార్టీ
|
1962
|
ఇందర్ జిత్ మల్హోత్రా
|
|
కాంగ్రెస్
|
1967
|
1971
|
1977
|
ఠాకూర్ బల్దేవ్ సింగ్
|
|
స్వతంత్ర
|
1980
|
గిర్ధారి లాల్ డోగ్రా
|
|
కాంగ్రెస్
|
1984
|
జనక్ రాయ్ గుప్తా
|
|
కాంగ్రెస్
|
1989
|
1991
|
కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
|
1996
|
మంగత్ రామ్ శర్మ
|
|
కాంగ్రెస్
|
1998
|
విష్ణో దత్ శర్మ
|
|
బీజేపీ
|
1999
|
2002^
|
చౌదరి తాలిబ్ హుస్సేన్
|
|
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
|
2004
|
మదన్ లాల్ శర్మ
|
|
కాంగ్రెస్
|
2009
|
2014
|
జుగల్ కిషోర్ శర్మ
|
|
బీజేపీ
|
2019 [2]
|
|
|
|
|
వెలుపలి లంకెలు
మార్చు