జయపురం (కోడూరు, కృష్ణా)
జయపురం, ) కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
జయపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′48″N 80°59′59″E / 16.013410°N 80.999678°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
గ్రామ భౌగోళికం
మార్చు[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల, జయపురం. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పిట్టల్లంక. రవితేజ హైస్కూల్, కోడూరు. ఆక్సువర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కోడూరు.
గ్రామ పంచాయతీ
మార్చు- కీ.శే,తలశిల నాగభూషణం, మాజీ సర్పంచి.
- ఈ గ్రామ పంచాయతీకి జూలై-2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి మోపిదేవి వెంకాయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె 2015,సెప్టెంబరు-17న, 77 సంవత్సరాల వయస్సులో, పదవిలో ఉండగానే, గుండెపోటుతో కాలధర్మం చెందినారు. [2]
గ్రామములోని ప్రధాన పంటలు
మార్చుగ్రామములోని ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చుజయపురం గ్రామానికి చెందిన శ్రీ జాస్తి రాధాకృష్ణ, గత మూడు దశాబ్దాలుగా గ్రామంలో పాలసొసైటీ అధ్యక్షులుగా కొనసాగుచున్నారు. గ్రామంలో వీరు పాల సొసైటీ అభివృద్ధికి, రైతులకు పాల ఉత్పత్తి పెంపుదలకు, బోనస్ ల మంజూరుకు వీరు కృషిచేసారు. 4 సం క్రితం వీరు కృష్ణా డైరీకి జరిగిన ఎన్నికలలో డైరెక్టరుగా ఎన్నికైనారు. తాజాగా వీరు మరల ఇటీవల కృష్ణా డైరీకి జరిగిన ఎన్నికలలో డైరెక్టరుగా ఎన్నికైనారు. [1]
మూలాలు
మార్చు- ↑ "onefivenine.com/india/villages/Krishna/Koduru/Jayapuram". Retrieved 27 June 2016.
వెలుపలి లంకెలు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-27; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-19; 2వపేజీ.