కూరగాయలు
Page మాడ్యూల్:Message box/ambox.css has no content.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Page మాడ్యూల్:Message box/ambox.css has no content.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కూరగాయలుసవరించు
భుజించేందుకు అనువైన మొక్కను గాని, మొక్కలోని భాగాలనుగాని కూరగాయలు అని అంటారు. ఒక్కొక్కప్పుడు పచ్చికాయలను (అనగా పక్వము కాని పండు), గింజలను కూరగాయలుగా వాడతారు. వృక్షశాస్త్రం రీత్యా మొక్కలలోని వివిధ భాగల నిర్మాణంలో భేదముంది. దీనివల్ల ప్రజలు ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా వాడతారు. కొన్ని పచ్చిగా తింటారు, కొన్ని వేయించి, కొన్ని ఉడకబెట్టి తింటారు.
వేళ్ళుసవరించు
చిలగడదుంప, బంగాళాదుంప (ఆలుగడ్డలు), కంద, చేమ, పెండలం, క్యారట్, ముల్లంగి, అల్లం, మామిడి అల్లం, బీట్రూటు, అడవి దుంప, కర్ర పెండలము
లశునముసవరించు
ఉల్లిపాయలు (లేదా) ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయలు (లేదా) తెల్ల గడ్డలు
కాడలు లేదా కొమ్మలు, ఆకులుసవరించు
తోటకూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటికూర, కాబేజీ, అవిశాకు, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, చింతాకు చిగురు, మునగాకు, ఉల్లి ఆకు, ఆవాల ఆకు, సరస్వతి ఆకు, తమలపాకు
పువ్వులుసవరించు
మునగ పువ్వు, అవిశపువ్వు, కాలీఫ్లవరు, బ్రోకలీ, గుమ్మడిపువ్వు, అరటిపువ్వు, కుంకు
చిక్కుడు, గోరు చిక్కుడు (లేదా) గోకరగాయ బీన్సు, పందిరి చిక్కుడు, బీర, కాకర, గుమ్మడికాయలు, తియ్యగుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ కాయ, బెండ, దోస, టొమేటో, మిరప, అరటి, మెట్టవంగ, నీటివంగ, కాకర, పొట్ల కాయ, ఆనప (లేదా) సొర, బెంగళూరు వంకాయ, బుంగ మిరప లేదా బెంగళూరు మిరప, బీన్స్, బొబ్బర్లు, తంబకాయ, పచ్చిమిరప కాయలు, ఉస్తికాయలు
చెట్లు, వృక్షాలుసవరించు
మునగ కాయలు లేదా ములగ కాడలు
గింజలుసవరించు
బియ్యం, కందులు, బఠానీలు, శనగలు, పెసలు, మినుములు/ఉద్దులు, సోయా చిక్కుడు, రాగులు, బార్లీ, కాఫీ, వేరుశనగ కాయలు, అలచందలు, అలసందలు, రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గోధుమలు, ఉలవలు, బొబ్బర్లు, సన్న సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం, కొర్రలు, ఆరెకలు, పెసలు, అనుములు, పచ్చి బఠానీలు /
పప్పులుసవరించు
కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, దోసపప్పు, సారపప్పు, నువ్వుపప్పు, పొట్నాలపప్పు,
పిండులుసవరించు
శనగ పిండి, పెసర పిండి, మినప పిండి, మైదా, గోధుమ పిండి, బియ్యపు పిండి, రాగి పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి,
పొడులుసవరించు
పసుపు, మెంతి పొడి, ఆవ పొడి, షొడా పొడి, పచ్చికారం పొడి, టీ పొడి, కాఫీ పొడి
శరీరానికి పిండులుసవరించు
కుంకుడుకాయపొడి, గోరింటాకుపొడి, షీకాయపొడి, నలుగుపిండి, ఉసిరిపొడి,
కాయలుసవరించు
సుగంధ ద్రవ్యాలుసవరించు
గసగసాలు, ఏలకులు, లవంగాలు, సోపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, మిరియాలు, ఇంగువ, జాజికాయ, జాపత్రి, అనాసపువ్వు, కుంకుమపువ్వు, ధనియాలు, వక్కలు, కరక్కాయ
వృక్ష సంబంధమైనవిసవరించు
దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి
గింజ సంబంధమైనవిసవరించు
జీలకర్ర, మెంతులు, సోంపు, ధనియాలు
ఇతరములుసవరించు
ఉల్లి , వెల్లుల్లి , మిరప, మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం
చెక్కలుసవరించు
కొమ్ములుసవరించు
పసుపుకొమ్ము, సొంఠికొమ్ము, వసకొమ్ము, అల్లం
ఆవిరి అయ్యే ద్రవ్యాలుసవరించు
కర్పూరము, పచ్చకర్పూరము, ముద్ద కర్పూరము,
తీపి ద్రవ్యాలుసవరించు
పంచదార, బెల్లం, పటిక బెల్లం, పటికబెల్లం పలుకులు, ఖండసారి చక్కెర
డ్రై లేదా ఎండిన ఫలాలుసవరించు
కిస్‌మిస్, ఎండు ఖర్జూరము, ఎండుద్రాక్ష
పండే ఫలాలుసవరించు
మామిడి, టమాటో, అరటి, పనస ఖర్జూర పండు, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, లిచ్చీ, సపోట, సీతాఫలము, రామాఫలము, సీమ రేగు, జామ, బత్తాయి, నారింజ, కమల, రేగు, అత్తి, కరుబూజా. (ఖర్బూజ), (తర్భూజ), పంపరపనస, దబ్బ, నిమ్మ, వెలగ, ఆపిల్, బొప్పాయి, అనాస, నేరేడు, నిమ్మ, నారింజ, కమలా, కొబ్బరి, దోస, దానిమ్మ, పుచ్చ, తాటి, ఈత, జీడి
ఫంగస్సుసవరించు
ఇలా కూరగాయలను రకరకాలగా విభజించ వచ్చు, మరొక రకమైన విభజన
- త్వరగా కుళ్ళిపొయ్యేవి
- కొంతకాలం నిలువ ఉండేవి
- కొన్ని రోజులు నిలువ ఉండేవి
- అరటి కాయ
- బీన్సు
- చిక్కుడు
- బెండకాయలు
- క్యాబేజీ (లేదా) కాబేజీ|కట్ట మడత పువ్వు)
- క్యాలిఫ్లవరు
- బ్రొక్కొలి
- వంకాయలు
- దోసకాయలు
- ఆలుగడ్డ, (లేదా) బంగాళాదుంప, లేదా (ఉర్ల గడ్డ)
- ఉల్లిపాయలు
- పచ్చి బఠానీలు
- బచ్చలి కూర
- చిలగడదుంప (లేదా) గనుసుగడ్డ
- టమాటో (లేదా) రామములక్కాయ
- బీరకాయ
- సొర కాయ
- పొట్ల కాయ
- దొండ కాయ
- కాకర కాయ
- గుమ్మడి కాయ (తీపి, బూడిద)
- కంద
- మునగ కాయ
- ఆకు కూరలు
- బీట్ రూట్
- కారెట్
- ముల్లంగి
- తంబ కాయలు
- అవిశ కాయ
- ఆకాకర కాయ
- పనస పొట్టు
- అరటి పువ్వు
- అరటి దూట
- చేమ
- తంబకాయ