జయప్రద (1939 సినిమా)

1939 సినిమా

జయప్రద 1939లో విడుదలైన తెలుగు నాటక చిత్రం. దీనికి చిత్రపు నరసింహారావు దరకత్వం వహించాడు.[1][2] ఈ చిత్రం పురూరవ చక్రవర్తి అని మరొక పేరు కూడా విడుదలైంది. ఇది సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన తొలి సంపూర్ణ చిత్రము. ఈ చిత్రంలో పురూరవ చక్రవర్తిగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు నటించాడు.

జయప్రద
(1939 తెలుగు సినిమా)

జయప్రద/పురూరవ చక్రవర్తి సినిమా పోస్టరు
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
తారాగణం సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,
కె.పిచ్చయ్య,
టంగుటూరి సూర్యకుమారి,
చిట్టి,
బళ్ళారి లలిత,
నరసింహారావు,
రాముడు (నటుడు),
అంజమ్మ,
రాజకుమారి,
సాలూరి రాజేశ్వరరావు,
సంపూర్ణ,
సీత,
శేషు,
యశోద
గీతరచన వారణాసి సీతారామశాస్త్రి
సంభాషణలు వారణాసి సీతారామశాస్త్రి, సి.హెచ్.హనుమంతరావు
ఛాయాగ్రహణం శైలేన్ బోస్
నిర్మాణ సంస్థ శారద రాయలసీమ
నిడివి 190 నిమిషాలు
భాష తెలుగు

కథ సవరించు

పురాతన భారతదేశంలోని ఆరు శక్తివంతమైన చక్రవర్తులలో పురూరవుడు ఒకరు. ఒక సైన్యం తన కోటపై దాడి చేసినప్పుడు, పోరాటం కారణంగా రక్తపాతం చేయటానికి ఇష్టపడనప్పుడు, పురూరవుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఒక అడవికి పోయి తప్పించుకుంటాడు. అక్కడ నుండి రాజు, రాణి నారాయణ సేఠ్ అనే సంపన్న వ్యక్తి వద్ద ఉద్యోగం చేస్తున్నారు. మిగతా కథ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే శని గ్రహం పురూరవుడు, అతని భార్యకు ఎలా ప్రమాదాలను సృష్టిస్తుంది. వారు వాటిని ఎలా గెలుస్తారు అనే దాని చుట్టూ తిరుగుతుంది. ఈ కథ పురూరవుడిని తన ఉత్సాహంతో, కీర్తితో చూపిస్తుంది, అతని కష్టాలన్నింటినీ అధిగమిస్తుంది.[3]

తారాగణం సవరించు

 • సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
 • కె. పిచ్చయ్య,
 • నరసింహారావు,
 • లలిత,
 • సంపూర్ణ,
 • శేషు,
 • చిట్టి,
 • సీత,
 • యశోద,
 • రాజ్‌కుమారి,
 • అంజమ్మ,
 • రాముడు,
 • సాలూరి రాజేశ్వరరావు

సాంకేతిక వర్గం సవరించు

 • దర్శకత్వం: చిత్రపు నరసింహారావు
 • ప్రత్యామ్నాయ శీర్షిక: పురూరవ చక్రవర్తి
 • స్టూడియో: శ్రీ శారద రాయలసీమ ఫిల్మ్స్
 • రచయిత: వారణాసి సీతారామ శాస్త్రి, సిహెచ్. హనుమంతరావు;
 • స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు;
 • గీత రచయిత: వారణాసి సీతారామ శాస్త్రి, సిహెచ్. హనుమంతరావు
 • తారాగణం: సి.ఎస్.ఆర్. అంజనేయులు,
 • విడుదల తేదీ: జూలై 2, 1939

మూలాలు సవరించు

 1. Jayapradha. Encyclopedia of Indian Cinema. 2014. p. 279. ISBN 978-1579581466.
 2. Google cache of Sakhiyaa.com page displaying songs of the film. Archived 19 జూలై 2015 at the Wayback Machine
 3. Sree Sarada (1939). Jayaprada, 1939 song book.

బాహ్య లంకెలు సవరించు