జయవంతిబెన్ మెహతా
జయవంతిబెన్ మెహతా (20 డిసెంబర్ 1938 - 7 నవంబర్ 2016) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసింది.[1]
జయవంతిబెన్ మెహతా | |||
| |||
పదవీ కాలం 1996 - 1998 1999 - 2004 | |||
ముందు | మురళీ దేవరా | ||
---|---|---|---|
తరువాత | మురళీ దేవరా | ||
నియోజకవర్గం | దక్షిణ ముంబై | ||
పదవీ కాలం 1996 – 1999 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఔరంగాబాద్, మహారాష్ట్ర, భారతదేశం | 1938 డిసెంబరు 20||
మరణం | 2016 నవంబరు 7 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 77)||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నవీన్ చంద్ర మెహతా | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1968 నుండి 1978 - బొంబాయి మునిసిపల్ కౌన్సిలర్ ,
- 1978 నుండి 1985 - ఎమ్మెల్యే (రెండు సార్లు)
- 1980 నుండి - బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
- 1980 నుండి 1985 - శాసనసభలో అసురెన్సు కమిటీ సభ్యురాలు
- 1988 నుండి 1992 వరకు బీజేపీ జాతీయ కార్యదర్శి
- 1989 - ముంబయి నార్త్ ఈస్ట్ నుండి 9వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
- 1989 నుండి 1991 - రూల్స్ , ఆహార & పౌరసరఫరాల స్టాండింగ్ కమిటీ సభ్యురాలు
- 1990 నుండి 1995 - బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు
- 1993 నుని 1995 - బీజేపీ ఉపాధ్యక్షురాలు
- 1996 - 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
- 1999 - 13వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
- 13 అక్టోబర్ 1999 నుండి 2004 వరకు కేంద్ర విద్యుత శాఖ మంత్రి
మరణం
మార్చుజయవంతిబెన్ మెహతా 2016 నవంబర్ 7న అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలో మరణించింది. ఆమెకు 1 కుమారుడు, 1 కుమార్తె ఉన్నారు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (7 November 2016). "Former Union minister Jayawantiben Mehta passes away after brief illness" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ Free Press Journal (2016). "Former Union minister Jayawantiben Mehta passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The Indian Express (8 November 2016). "Ex-Union minister Jayawantiben Mehta passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.