ముంబై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం
(దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ముంబై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం (గతంలో బొంబాయి దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం) మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుదక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
182 | వర్లి | జనరల్ | ముంబై నగరం | ఆదిత్య థాకరే | SHS | |
183 | శివాది | జనరల్ | ముంబై నగరం | అజయ్ చౌదరి | SHS | |
184 | బైకుల్లా | జనరల్ | ముంబై నగరం | యామిని జాదవ్ | SHS | |
185 | మలబార్ హిల్ | జనరల్ | ముంబై నగరం | మంగళ్ ప్రభాత్ లోధా | బీజేపీ | |
186 | ముంబాదేవి | జనరల్ | ముంబై నగరం | అమీన్ పటేల్ | INC | |
187 | కొలాబా | జనరల్ | ముంబై నగరం | రాహుల్ నార్వేకర్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | సదాశివ కానోజీ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | జార్జ్ ఫెర్నాండెజ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1971 | కైలాస్ నారాయణ్ నరుల శివనారాయణ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | రతన్‌సింగ్ రాజ్దా | జనతా పార్టీ | |
1980 | |||
1984 | మురళీ దేవరా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | |||
1991 | |||
1996 | జయవంతిబెన్ మెహతా | భారతీయ జనతా పార్టీ | |
1998 | మురళీ దేవరా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | జయవంతిబెన్ మెహతా | భారతీయ జనతా పార్టీ | |
2004 | మిలింద్ దేవరా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | మిలింద్ దేవరా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | అరవింద్ సావంత్[3] | శివసేన | |
2019[4] |
మూలాలు
మార్చు- ↑ "Mumbai South". Mumbai Voice.
- ↑ Business Standard (2019). "Mumbai South Lok Sabha Election Results 2019: Mumbai South Election Result 2019 | Mumbai South Winning MP & Party | Mumbai South Lok Sabha Seat". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ "Lok Sabha 2019 election results: Arvind Sawant defeats Milind Deora in Mumbai South by over 1 lakh votes" (in ఇంగ్లీష్). 23 May 2019. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.