జరుగుతున్న కథ
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి. శేషగిరి రావు
తారాగణం చంద్రమోహన్,
హేమాచౌదరి,
కే‌.విజయా
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ వెంగమాంబ మూవీస్
భాష తెలుగు

కళాతారలు మార్చు

పాటలు మార్చు

  1. చెలరేగే గాలినేనై..విరబూసే పూవునీవై - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: దాశరథి
  2. చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
  3. తేనెకన్నా తీయనైన వానకన్నా చల్లనైన తెలుగు భాష - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
  4. మనమే రేపటి దీపాలం ప్రగతికి ఆశాకిరణాలం - ఎస్. జానకి బృందం - రచన: గోపి