జరుగువానిపాలెం
జరుగువానిపాలెం కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
జరుగువానిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°59′19″N 81°01′20″E / 15.988742°N 81.022144°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
రవాణా సౌకర్యాలు:
మార్చుకొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుగ్రామ పంచాయతీ
మార్చుజరుగువానిపాలెం గ్రామం, లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుజరుగువానిపాలెం గ్రామంలో జరుగు వారి కుల దైవం అయినటువంటి అంకాలమ్మ తల్లి జాతర 22-5- 2011 నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు.అప్పికట్ల వారి కులదైవం అయినటువంటి అమ్మగారమ్మ తల్లి సంబరాలు, 2014,ఏప్రిల్-13, ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలో సంబరం వాతావరణంతో సందడి నెలకొన్నది. భక్తులు ఆలయానికి వచ్చి, మ్రొక్కుబడులు తీర్చుకుంటున్నారు. [1]
గామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, చేపలపెంపకం, అపరాలు, కాయగూరలు
వెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014;ఏప్రిల్-14; 1వపేజీ.