జల్సారాయుడు (1984 సినిమా)
జల్సారాయుడు (1984) విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "తూంగతే తంబి తూంగతే".[1] ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ లు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, రాధ, సులక్షణ ప్రధాన తారాగణం నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించింది. [2]
జల్సారాయుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్ పి ముత్తురామన్ |
నిర్మాత | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
తారాగణం | కమల్ హాసన్ రాధ సులక్షణ |
సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | 1984 ఫిబ్రవరి 2 |
దేశం | భారత |
భాష | తెలుగు |
నటవర్గం మార్చు
- కమల్ హాసన్
- రాధ
- సులక్షణ
- జమున
- విను చక్రవర్తి
- గౌండమణి
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
- స్టూడియో: ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్;
- స్వరకర్త: ఇళయరాజా
- విడుదల తేదీ: 1984 ఫిబ్రవరి 2
- అసోసియేట్ నిర్మాత: M.S. గుహన్
మూలాలు మార్చు
- ↑ https://indiancine.ma/YQJ/info
- ↑ "Jalsa Rayudu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-30.