జహూర్ ఇలాహి

పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్

జహూర్ ఎలాహి (జననం 1971, మార్చి 1) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[1] 1996 - 1997 మధ్యకాలంలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు,[2] 14 వన్డే ఇంటర్నేషనల్స్[3] ఆడాడు.

జహూర్ ఎలాహి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జహూర్ ఎలాహి
పుట్టిన తేదీ (1971-03-01) 1971 మార్చి 1 (వయసు 53)
సాహివాల్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులుసలీమ్ ఇలాహి (సోదరుడు),
మంజూర్ ఎలాహి (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 143)1996 నవంబరు 21 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1996 నవంబరు 28 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 113)1996 నవంబరు 3 - జింబాబ్వే తో
చివరి వన్‌డే1997 జనవరి 20 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 14
చేసిన పరుగులు 30 297
బ్యాటింగు సగటు 10.00 22.84
100లు/50లు 0/0 0/3
అత్యధిక స్కోరు 22 86
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/–
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

ప్రారంభ జీవితం, కుటుంబం

మార్చు

ఎలాహి 1971, మార్చి 1న పాకిస్తాన్ పంజాబ్‌లోని సాహివాల్‌లో 1971లో జన్మించాడు. ఇతని సోదరులు మంజూర్, సలీమ్ కూడా క్రికెటర్లు.[4][5]

కెరీర్

మార్చు

ఇతను 2018లో, 19వ జాతీయ వెటరన్స్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు.[6] ఒక సంవత్సరం తర్వాత, 2019లో, దక్షిణ పంజాబ్ క్రికెట్ జట్టు (పాకిస్తాన్) కి అసిస్టెంట్ కోచ్ గా నియమించబడ్డాడు.[7]

మూలాలు

మార్చు
  1. "Zahoor Elahi Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  2. "PAK vs NZ, New Zealand tour of Pakistan 1996/97, 1st Test at Lahore, November 21 - 24, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  3. "PAK vs ZIM, Zimbabwe tour of Pakistan 1996/97, 3rd ODI at Peshawar, November 03, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  4. "Zahoor Elahi". Cricinfo. Retrieved 16 January 2013.
  5. "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan's Test Cricket – Part 5". The News International.
  6. "Zahoor Elahi stars in Veterans Cricket". The News International. 17 February 2018.
  7. Reporter, The Newspaper's Sports (4 September 2019). "Squads unveiled for revamped domestic season". DAWN.COM.