జాగీరోడ్ శాసనసభ నియోజకవర్గం

జాగీరోడ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మారిగావ్ జిల్లా, నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

జాగీరోడ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లామారిగావ్
లోక్‌సభ నియోజకవర్గంనౌగాంగ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
1978 ప్రసాద్ చంద్ర దలై భారత జాతీయ కాంగ్రెస్
1985 మోతీరామ్ దాస్ అసోం గణ పరిషత్
1991 బుబుల్ దాస్ అసోం గణ పరిషత్
1996 బుబుల్ దాస్ అసోం గణ పరిషత్
2001 బుబుల్ దాస్ అసోం గణ పరిషత్
2006 బిబేకానంద దలై భారత జాతీయ కాంగ్రెస్
2011[1] బిబేకానంద దలై భారత జాతీయ కాంగ్రెస్
2016[2] పిజూష్ హజారికా భారతీయ జనతా పార్టీ
2021[3][4] పిజూష్ హజారికా భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  2. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Assam Election Results 2021: Check Full List Of Winners". ndtv.com. 3 May 2021. Retrieved 12 November 2021.
  4. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.