జాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

జాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, జాజ్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది. జాజ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో జాజ్‌పూర్, జాజ్‌పూర్ బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు బసుదేవ్‌పూర్, బెరుడా, భువనేశ్వర్‌పూర్, భుయిన్‌పూర్, బిచిత్రపూర్, చైనీపూర్, జహాన్‌పూర్, ఖైరాబాద్, మాలా ఆనందపూర్, మార్కండపూర్, నాథసాహి, పనాస, మహేశ్వర్‌పూర్, శ్యామదాస్‌పూర్, సిమిలియా, ఉప్పర్‌బరుహాన్‌లు, దశరథ్‌పూర్ బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు సుసువా, దుదురంత, కనికపడ, మంగళ్‌పూర్, అకరపడ, చంపేపాల్, ఛచిన, చిత్తలో, దస్రత్‌పూర్, గోపాల్‌పూర్, కసప, కటికత, ఖండారా, మల్లికాపూర్, తలిహా, తార్పడ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులుసవరించు

జాజ్‌పూర్ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]

 • 2019: (52) : ప్రణబ్ ప్రకాష్ దాస్ (బీజేడీ) [4]
 • 2014: (52) : ప్రణబ్ ప్రకాష్ దాస్ (బీజేడీ) [5]
 • 2009: (52) : ప్రణబ్ ప్రకాష్ దాస్ (బీజేడీ) [6]
 • 2004: (25) : పరమేశ్వర్ సేథి (బీజేడీ)
 • 2000: (25) : సూర్యమణి జెనా (బీజేడీ)
 • 1995: (25) : సూర్యమణి జెనా (జనతాదళ్)
 • 1990: (25) : జగన్నాథ్ మల్లిక్ (జనతాదళ్)
 • 1985: (25) : జగన్నాథ్ మల్లిక్ (జనతా పార్టీ)
 • 1980: (25) : నిరంజన్ జెనా ( కాంగ్రెస్-I )
 • 1977: (25) : జగన్నాథ్ మల్లిక్ (జనతా పార్టీ)
 • 1974: (25) : జగన్నాథ్ లలిక్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
 • 1971: (26/27) : ప్రఫుల్ల చంద్ర ఘడేయ్ ( ఒరిస్సా జన కాంగ్రెస్ ) & జగన్నాథ్ మల్లిక్ (ఉత్కల్ కాంగ్రెస్)
 • 1967: (26/27) : ప్రఫుల్ల చంద్ర ఘడేయ్ (ఒరిస్సా జన కాంగ్రెస్) & సంతను కుమార్ దాస్ (ఒరిస్సా జన కాంగ్రెస్)
 • 1961: (118 / 119) : మదన్ మోహన్ పట్నాయక్ (కాంగ్రెస్) & సంతను కుమార్ దాస్ (కాంగ్రెస్)
 • 1957: (84) : గదాధర్ దత్ (కాంగ్రెస్) & సంతను కుమార్ దాస్ (కాంగ్రెస్)
 • 1951: (62) : గదాహర్ దత్తా (కాంగ్రెస్) & సంతను కుమార్ దాస్ (కాంగ్రెస్)

మూలాలుసవరించు

 1. Assembly Constituencies and their Extent
 2. Seats of Odisha
 3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
 5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
 6. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351