జాతీయ రహదారి 166
మహారాష్ట్ర లోని జాతీయ రహదారి
జాతీయ రహదారి 166 (ఎన్‌హెచ్ 166) భారతదేశం లోని జాతీయ రహదారి. ఇది మహారాష్ట్రలో రత్నగిరి వద్ద మొదలై, కొల్హాపూర్, సాంగ్లీ, మిరాజ్ ల మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది. కొంకణ్ ప్రాంతాన్ని మహారాష్ట్రలోని నైరుతి ప్రాంతానికి కలిపే ప్రధాన రహదారి ఇది. రహదారి అంతటా ఇరువైపులా చదును చేసిన భుజాలతో, దృఢమైన పేవ్‌మెంట్‌తో నిర్మించారు.
National Highway 166 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 365 కి.మీ. (227 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | రత్నగిరి | |||
వరకు | షోలాపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | టింక్- పాళీ, రత్నగిరి | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చురత్నగిరి - కొల్హాపూర్ - సాంగ్లీ - మిరాజ్ - షోలాపూర్
కూడళ్ళు
మార్చు- ఎస్‌హెచ్ 4 రత్నగిరి వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 66 హత్‌కంబ నుండి పాలీ వరకు సమాంతరంగా
- ఎన్‌హెచ్ 48 కొల్హాపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 160 మిరాజ్ సంగ్లీ వద్ద
- ఎన్‌హెచ్ 166H మిరాజ్ సంగ్లీ వద్ద
- ఎన్‌హెచ్ 266 బోర్‌గావ్ -షిర్ధోన్ వద్ద
- ఎన్‌హెచ్ 166E నాగాజ్ వద్ద
- ఎన్‌హెచ్ 965G సంగోలా వద్ద
- ఎన్‌హెచ్ 561A మంగళ్‌వేధా వద్ద
- ఎన్‌హెచ్ 52 షోలాపూర్ వద్ద