సోలాపూర్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
?సోలాపూర్ మహారాష్ట్ర • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′N 75°55′E / 17.68°N 75.92°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
14,886 కి.మీ² (5,748 చ.మై) • 457 మీ (1,499 అడుగులు) |
జిల్లా (లు) | సోలాపూర్ జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత |
8,73,037 (2001 నాటికి) • 59/కి.మీ² (153/చ.మై) |
మేయర్ | అరుణ వకసె |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 41300X • +0217 • MH-13 |
సోలాపూర్ (सोलापूर) మహారాష్ట్రలో ఒక జిల్లా, అదే జిల్లాకు కేంద్రమైన పట్టణం. ఇది కర్ణాటక రాష్ట్రం సరిహద్దులలో ఉంది. ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడుతారు. దేశం ఉత్తర, దక్షిణ రైలు మార్గంలో ఇది ఒక ముఖ్యమైన స్టేషను. ఇది ప్రత్తి మిల్లులకు, మరమగ్గాలకు పస్రసిద్ధి చెందిన పట్టణం. సోలాపూర్ దుప్పట్లు, ఛద్దర్‌లు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సిద్ధేశ్వర మందిరం ఉంది. అక్కడ మకర సంక్రాంతికి పెద్దయెత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ జిల్లాలో అక్కల్ కోటలో అక్కల్‌కోట మహారాజు ఆశ్రమం ఉంది. జనవరిలో ఇక్కడ జరిగే "గడ్డ తిరుణాలకు" చాలామంది యాత్రికులు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వస్తారు.
ఇవి కూడా చూడండి
మార్చువెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Solapurకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.