జాతీయ రహదారి 160

మహారాష్ట్ర కర్ణాటకల గుండా వెళ్ళే జాతీయ రహదారి

జాతీయ రహదారి 160, (ఎన్‌హెచ్ 160) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 60 కి చెందిన శాఖా మార్గం. [2] ఎన్‌హెచ్-160 మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[3]

Indian National Highway 160
160
National Highway 160
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 160
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 60 యొక్క సహాయక మార్గం
Part of AH47
పొడవు680 కి.మీ. (420 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరథానే
దక్షిణ చివరసంకేశ్వర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమహారాష్ట్ర, కర్ణాటక
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 60 ఎన్‌హెచ్ 48

మార్గం

మార్చు
మహారాష్ట్ర

థానే - నాసిక్ - సిన్నార్ - షిర్డీ - అహ్మద్ నగర్ - దౌండ్ - కుర్కుంభ్ - బారామతి - ఫాల్తాన్ - దహీవాడి - మయాని - వీటా - తాస్గావ్ - మిరాజ్ - కర్ణాటక సరిహద్దు.[3][4]

కర్ణాటక

మహారాష్ట్ర సరిహద్దు - కాగ్వాడ్ - చికోడి - సంకేశ్వర్.[3][4]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 48 థానే వద్ద ముగింపు.
  ఎన్‌హెచ్ 60 సిన్నార్ వద్ద ముగింపు
  ఎన్‌హెచ్ 160D కొల్హార్ వద్ద.
  ఎన్‌హెచ్ 160C రహూరీ వద్ద.
  ఎన్‌హెచ్ 61 అహ్మద్‌నగర్ వద్ద
  ఎన్‌హెచ్ 65 కుర్కుంభ్ వద్ద
  ఎన్‌హెచ్ 548C దహీవాడి వద్ద
ఎస్‌హెచ్ 143 మయానీ వద్ద
  ఎన్‌హెచ్ 166E విటా వద్ద.
  ఎన్‌హెచ్ 266 టాగావ్ వద్ద.
  ఎన్‌హెచ్ 166 మిరాజ్ - సాంగ్లీ వద్ద
  ఎన్‌హెచ్ 166H మిరాజ్ - సంగ్లీ వద్ద.
  ఎన్‌హెచ్ 548B కగ్వాడ్ వద్ద
  ఎన్‌హెచ్ 48 సంకేశ్వర్ - గోటూర్ వద్ద ముగింపు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 8 Oct 2018.
  3. 3.0 3.1 3.2 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 8 Oct 2018.
  4. 4.0 4.1 "New highways notification dated January, 2017 - New route for NH-160" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 8 Oct 2018.