జాతీయ రహదారి 35
జాతీయ రహదారి 35 (ఎన్‌హెచ్ 35) భారతదేశంలోని జాతీయ రహదారి. ఈ రహదారి పూర్తిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది.[1]
National Highway 35 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 346 కి.మీ. (215 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
West చివర | కబ్రాయ్ | |||
East చివర | వారణాసి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తర ప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | బందా, కార్వి, మౌ, ప్రయాగ్‌రాజ్, మిరాజ్‌పూర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుకబ్రాయ్, బందా, కర్వి, మౌ, ప్రయాగ్ రాజ్, మీర్జాపూర్, వారణాసి
కూడళ్ళు
మార్చు- ఎన్‌హెచ్ 34 కబ్రాయ్ వద్ద ముగింపు.
- ఎన్‌హెచ్ 335 బందా వద్ద
- ఎన్‌హెచ్ 731A చిత్రకూట్ వద్ద
- ఎన్‌హెచ్ 731AG రాయ్‌ఔరా వద్ద.
- ఎన్‌హెచ్ 135BB జమీరా వద్ద
- ఎన్‌హెచ్ 30 ప్రయాగ్‌రాజ్ వద్ద
- ఎన్‌హెచ్ 19 వారణాసి వద్ద ముగింపు
మూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.