జాతీయ రహదారి 71
పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జాతీయ రహదారి
జాతీయ రహదారి 71 (పాత సంఖ్య: 205) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె పట్టణాన్ని నాయుడుపేట ను కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205 నుండి 71 గా మార్చబడింది.[2]
National Highway 71 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 190.6 కి.మీ. (118.4 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమం చివర | మదనపల్లె, ఆంధ్రప్రదేశ్ |
తూర్పు చివర | నాయుడుపేట రోడ్, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | వాయలపాడు,పీలేరు, తిరుపతి, రేణిగుంట |
రహదారి వ్యవస్థ | |
రాష్ట్రాల వారి పొడవు
మార్చు- ఆంధ్ర ప్రదేశ్ – 191.00 కి.మీ. (118.68 మై.)[2]
కూడళ్ళు
మార్చుJunctions
మార్చు- ఎన్‌హెచ్ 42 ఆది/అంతం మదనపల్లి దగ్గర
- ఎన్‌హెచ్ 40 పీలేరు దగ్గర
- ఎన్‌హెచ్ 140 తిరుపతి దగ్గర
- ఎన్‌హెచ్ 716 రేణిగుంట దగ్గర
- ఎన్‌హెచ్ 565 యేర్పేడు దగ్గర
- ఎన్‌హెచ్ 16 ఆది అంతం నాయుడుపేట దగ్గర
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.