జాతీయ రహదారి 716జి

పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళే జాతీయ రహదారి

జాతీయ రహదారి 716జి (ఎన్‌హెచ్ 716జి) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. తూర్పు ముగింపు కడప జిల్లాలోని చిన్న పట్టణమైన ముద్దనూరులో ఎన్‌హెచ్ 716 వద్ద, పశ్చిమ ముగింపు హిందూపూర్ సమీపంలో ఎన్‌హెచ్ 544ఇ వద్ద ఉన్నాయి. కదిరి నుండి ఉద్భవించిన రెండు రాష్ట్ర రహదారుల - ఎస్‌హెచ్ 60: కదిరి-జమ్మలమడుగు రోడ్డు, ఎస్‌హెచ్ 61: కదిరి-హిందూపూర్ రోడ్డు - కలయికతో ఈ జాతీయ రహదారి రూపొందింది.[1]

Indian National Highway 716G
716G
National Highway 716G
కదిరి–జమ్మలమడుగు రోడ్డు
కదిరి–హిందూపురం రోడ్డు
మార్గ సమాచారం
పొడవు172.5 కి.మీ. (107.2 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరముద్దనూరు
Major intersectionsకదిరి
పశ్చిమం చివరహిందూపురం
ప్రదేశము
దేశంభారతదేశం
ప్రాథమిక గమ్యస్థానాలుపులివెందుల, కదిరి, గోరంట్ల
Municipalitiesకదిరి
రహదారి వ్యవస్థ
State Highways in
ఎన్‌హెచ్ 716 ఎన్‌హెచ్ 544E

మార్గం

మార్చు

ఇది పులివెందుల, కదిరి (ఎన్‌హెచ్ 42 తో కూడలి), ఓబులదేవరచెరువు, గోరంట్ల, పాలసముద్రం గుండా వెళుతుంది.

కూడళ్ళు

మార్చు

నిర్మాణం

మార్చు

ఎన్‌హెచ్‌ 716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించడానికి ₹ 1080.91 కోట్ల బడ్జెట్‌తో మంజూరైంది.[2]

బి. కొత్తపల్లి జంక్షన్ నుండి గోరంట్ల (కదిరి బైపాస్ మినహా) వరకు నాలుగు వరుసలుగా రహదారి విస్తరణ, పునర్నిర్మాణం (ముద్దనూరు-హిందూపూర్) కోసం ₹ 839.98 కోట్లను మంజూరు చేసారు.[3]

మూలాలు

మార్చు
  1. Khan, Patan. "List of state highways in Andhra Pradesh" (PDF). Archived from the original (PDF) on 20 September 2018.
  2. Khan, Patan. "Upgradation of nh 716g to six lane".
  3. Khan, patan. "Upgradation of road to four lane".