జాతీయ రహదారి 71 (భారతదేశం)

జాతీయ రహదారి 71 (పాత సంఖ్య: 205) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె పట్టణాన్ని నాయుడుపేట ను కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205 నుండి 71 గా మార్చబడింది.[2]

Indian National Highway 71
71
జాతీయ రహదారి 71
పటం
Map of the National Highway in red
Seven hill.jpg
తిరుపతి దగ్గర రహదారి నుండి తిరుమల ఏడుకొండల దృశ్యం
మార్గ సమాచారం
పొడవు190.6 km (118.4 mi)
Major junctions
పశ్చిమం endమదనపల్లె, ఆంధ్రప్రదేశ్
తూర్పు endనాయుడుపేట రోడ్, ఆంధ్ర ప్రదేశ్
Location
CountryIndia
Statesఆంధ్ర ప్రదేశ్
Primary destinationsవాయలపాడు,పీలేరు, తిరుపతి, రేణిగుంట
రహదారి వ్యవస్థ

రాష్ట్రాల వారి పొడవు మార్చు

కూడళ్ళు మార్చు

Junctions మార్చు

  NH 42 ఆది/అంతం మదనపల్లి దగ్గర
  NH 40 పీలేరు దగ్గర
  NH 140 తిరుపతి దగ్గర
  NH 716 రేణిగుంట దగ్గర
  NH 565 యేర్పేడు దగ్గర
  NH 16 ఆది అంతం నాయుడుపేట దగ్గర

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.