జాదవ్ బంకట్ లాల్

తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి

జాదవ్ బంకట్ లాల్ (జననం 23.04.1978) తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత. గాయకుడు, కవన కోకిల బిరుదుతో[1] ప్రసిద్ధ చెందిన బంజారా గిరిజన తెగకు చెందిన కళాకారుడు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల లక్షేట్టి పేట్, ఉట్నూర్ మండలంలో ఆంగ్ల ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నాడు[2] [3] ఉట్నూరు సాహితీ వేదిక సాహితీ సంస్థకు అధ్యక్షుడుగా [4]బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[5]

జాదవ్ బంకట్ లాల్
స్థానిక పేరుజాదవ్ బంకట్ లాల్
జననం(1978-04-23)1978 ఏప్రిల్ 23
శంకర్ తండా
నివాస ప్రాంతంశంకర్ తండా: గ్రామము
మండలం: ఉట్నూరు
జిల్లా:ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రం  India భారతదేశం
విద్యబి ఎడ్
భార్య / భర్తమాంగు బాయి
పిల్లలుడా. జాదవ్ సాయి ప్రియ. జాదవ్ రాజేష్ . జాదవ్ ఇంద్రజిత్
తల్లిదండ్రులుజాదవ్ హరి-దేవకి

ఉట్నూరు మండల కేంద్రంలో శంకర్ తండా గ్రామంలో దేవకి,హరి దంపతులకు జన్మించారు.

పుస్తకం

మార్చు

1.వనాంజలి కైతికాలు

బిరుదులు

మార్చు

1.కవన కోకిల,

2.సాహిత్య ప్రావీణ్య,

3.సాహిత్య ఇంద్ర నీల,

4.కళాత్మ,

పురస్కారాలు

మార్చు

1.కైతిక కవి మిత్రా పురస్కారం.

2.పద్మ రత్న పురస్కారం.

3.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం.

4.భాషా సేవా పురస్కారం.

5.గాంధీ సాహిత్య రత్న పురస్కారం

6.కళా మిత్రా పురస్కారం.

7.సాహితీ సేవా పురస్కారం.

8.సేవాలాల్ మహరాజ్ పురస్కారం.

9.పున్నమి పురస్కారం[6]

మూలాలు

మార్చు
  1. సాక్షి (2021-02-21), గిరి కవన కోకిల లు, retrieved 2024-04-23
  2. Bankat Lal, retrieved 2023-06-14
  3. ఈనాడు (2021-04-14), ప్రపంచ తెలుగు రచయితలమహా సభలో ఉసావే కవులు, retrieved 2024-04-23
  4. ఆంధ్రప్రభ (2021-06-26), కవుల కవిత్వాలు సమాజాన్ని మేల్కొ ల్పాలి, retrieved 2024-04-23
  5. ఈనాడు (2021-08-19), మన్యంలో మకరందాల జల్లు, retrieved 2024-04-23
  6. నమస్తే తెలంగాణ (2021-07-20), ఉట్నూరు కవులకు అవార్డులు, retrieved 2024-04-23