జాఫర్ సర్ఫరాజ్

పాకిస్తానీ క్రికెటర్

జాఫర్ సర్ఫరాజ్ (1969, అక్టోబరు 30 – 2020, ఏప్రిల్ 13) పాకిస్తానీ క్రికెటర్. పెషావర్ క్రికెట్ జట్టు జట్టు తరపున 1988 - 1992 మధ్యకాలంలో 15 ఫస్ట్-క్లాస్, ఆరు లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు.[2][3]

జాఫర్ సర్ఫరాజ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1969-10-30)1969 అక్టోబరు 30
పెషావర్, నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, పాకిస్తాన్
మరణించిన తేదీ2020 ఏప్రిల్ 13(2020-04-13) (వయసు 50)
పెషావర్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
బంధువులుఅక్తర్ సర్ఫరాజ్ (సోదరుడు)[1]
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–1992పెషావర్
మూలం: Cricinfo, 13 April 2020

జాఫర్ సర్ఫరాజ్ 1969, అక్టోబరు 30న పాకిస్తాన్ లోని పెషావర్లో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

1994లో పోటీ క్రికెట్ ఆడటం నుండి రిటైర్ అయ్యాడు.[4] పదవీ విరమణ తరువాత కోచ్ అయ్యాడు, పెషావర్ అండర్-19 క్రికెట్ జట్టులో పాల్గొన్నాడు.[4] నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌లో కూడా పనిచేశాడు.[5]

జాఫర్ సర్ఫరాజ్ కోవిడ్-19 సమస్యలతో 2020 ఏప్రిల్ 13న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మరణించాడు.[6][7] పాకిస్తాన్‌లో మహమ్మారి సమయంలో కరోనావైరస్ వల్ల మరణించిన మొదటి ప్రొఫెషనల్ క్రికెటర్ ఇతను.[8]

మూలాలు

మార్చు
  1. "Former Pakistan First-class Cricketer Zafar Sarfraz Dies of Coronavirus". Network18 Media and Investments Ltd. Retrieved 14 April 2020.
  2. "Zafar Sarfraz". ESPN Cricinfo. Retrieved 13 April 2020.
  3. "Former Pakistan first-class cricketer Zafar Sarfaraz dies due to coronavirus in Peshawar". India Today. Retrieved 14 April 2020.
  4. 4.0 4.1 "Pakistan first-class cricketer Zafar Sarfraz dies after contracting COVID-19". Cricingif. 14 April 2020. Archived from the original on 22 June 2020. Retrieved 14 April 2020.
  5. "First-class cricketer Zafar dies of corona". www.thenews.com.pk.
  6. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. Bloomsbury USA. p. 300. ISBN 9781472975478.
  7. "Covid-19: Remembering the ones we have lost". ESPN Cricinfo. Retrieved 11 May 2021.
  8. "Covid-19 claims Pakistan first-class cricketer Zafar Sarfraz". ESPN Cricinfo. Retrieved 13 April 2020.

బాహ్య లింకులు

మార్చు