జార్జ్ గిల్బర్ట్ స్వెల్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జార్జ్ గిల్బర్ట్ స్వెల్ (5 ఆగష్టు 1923 - 25 జనవరి 1999) ఒక కళాశాల ప్రొఫెసర్, ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అనేక దేశాలలో భారత రాయబారిగా పనిచేశాడు, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ మేఘాలయలోని షిల్లాంగ్ నుండి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేశాడు. 35 సంవత్సరాలకు పైగా, అతను జాతీయంగా అంతర్జాతీయంగా అనేక దేశాలలో భారత దేశ రాయబారిగా పనిచేశాడు.
జార్జ్ గిల్బర్ట్ స్వెల్ | |
---|---|
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ | |
In office 1969 డిసెంబర్ 9 – 1977 జనవరి 18 | |
అంతకు ముందు వారు | రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ |
తరువాత వారు | గోడి మురహరి |
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ | |
In office 1962–1977 | |
అంతకు ముందు వారు | బాజుబోన్ ఆర్ ఖర్లూఖి |
తరువాత వారు | బీరెన్ సింగ్ |
In office 1984–1989 | |
అంతకు ముందు వారు | బాజుబోన్ ఆర్ ఖర్లూఖి |
తరువాత వారు | పీటర్ మార్బి గంగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఖాశి హీల్స్ అస్సాం, భారతదేశం |
మరణం | 25 జనవరి 1999 షిల్లాంగ్ మేఘాలయ భారతదేశం | (aged 75)
జాతీయత | భారతీయుడు |
Domestic partner | ఆ వివాహితుడు |
కళాశాల | స్కాటీస్ చర్చి కాలేజ్ కలకత్తా విశ్వవిద్యాలయం |