జాలరిపేట
జాలరిపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక నివాస ప్రాంతం.[1] ఈ ప్రాంతానికి సమీపంలో వుడా పార్క్ ఉంది. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ పరిపాలన పరిధిలో ఉంది.
జాలరిపేట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′39″N 83°20′34″E / 17.727598°N 83.342670°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530017 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
మార్చుఇది 17°43′39″N 83°20′34″E / 17.727598°N 83.342670°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో పెద వాల్తేరు, అప్పుగర్, హెచ్‌పిసిఎల్ కాలనీ, ఎంవిపి కాలనీ, నార్త్ క్యాంపస్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. జాలరిపేట చుట్టూ పశ్చిమాన మునగపాక మండలం, ఉత్తరం వైపు అనకాపల్లి మండలం, పడమటి వైపు అచ్యుతాపురం మండలం, తూర్పు వైపు పెదగంట్యాడ మండలం ఉన్నాయి.[2]
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాలరిపేట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, వుడా పార్క్, కపులతుంగ్లం, వాడ చీపురుపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
ఇతర వివరాలు
మార్చుచార్లెస్ విలియం నుకోల్స్ జలారీ కమ్యూనిటీపై పుస్తకం పుస్తకం రాశాడు[4]
మూలాలు
మార్చు- ↑ "Jalari Peta Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
- ↑ "Jalaripeta Village , Paravada Mandal , Visakhapatanam District". www.onefivenine.com. Retrieved 16 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.
- ↑ "The cultural dialectics of knowledge and desire - Google Search". g.co. Retrieved 16 May 2021.