వుడా పార్క్, (అధికారికంగా తారక రామాసాగర తీర ఆరామం) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద ఉన్న ఒక పట్టణ ఉద్యానవనం.ఈ ఉద్యానవనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసిన ఎన్.టి. రామారావు పేరు పెట్టబడింది.ఇది విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) నిర్వహిస్తుంది.

వుడా పార్కు
Pylon at VUDA park.JPG
వుడా పార్క్ వద్ద పిలాన్
రకమునగర ఉద్యానవనం
స్థానమువిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్,  india
విస్తీర్ణం55 ఏకరాలు
నిర్వహిస్తుందివిశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ
స్థితిసంవత్సరమంతా తెరవబడుతుంది

స్కేటింగ్ రింక్సవరించు

పార్క్ ముఖ్యాంశాలలో స్కేటింగ్ రింక్ ఒకటి.[1]

హెలీ టూరిజంసవరించు

ఈ ఉద్యానవనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెలి టూరిజం ప్రారంభించారు.[2]

మూలాలుసవరించు

  1. Correspondent, Special. "Skating rink at VUDA Park to be improved".
  2. "tourisam". the hans india. 14 August 2017. Retrieved 21 September 2017.

వెలుపలి లంకెలుసవరించు