జితిన్ ప్రసాద (జననం 29 నవంబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్య & పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

జితిన్ ప్రసాద
జితిన్ ప్రసాద


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 జూన్ 2024
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

సాంకేతిక విద్యా మంత్రి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ
పదవీ కాలం
మార్చి 25, 2022 (2022-03-25) – జూన్ 4, 2024 (2024-06-04)
ముందు కేశవ్ ప్రసాద్ మౌర్య

ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
పదవీ కాలం
26 సెప్టెంబర్ 2021 – 25 మార్చి 2022
ముందు కమల్ రాణి వరుణ్
తరువాత ఆశిష్ సింగ్ పటేల్

పదవీ కాలం
అక్టోబరు 1, 2021 (2021-10-01) – జూన్ 4, 2024 (2024-06-04)
నియోజకవర్గం గవర్నర్ నామినేట్

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
19 జనవరి 2011 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 19 జనవరి 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
6 ఏప్రిల్ 2008 – 22 మే 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
04 జూన్ 2024
ముందు వరుణ్ గాంధీ
నియోజకవర్గం పిలిభిత్
పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేశారు
తరువాత రేఖ వర్మ
Constituency ధౌరహ్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1973-11-29) 1973 నవంబరు 29 (వయసు 51)
షాజహాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2021–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్‌సీ (2001–2021)
తల్లిదండ్రులు
  • జితేంద్ర ప్రసాద
  • కాంత ప్రసాద
జీవిత భాగస్వామి నేహా సేథ్ (వివాహం: 14 ఫిబ్రవరి 2010)
బంధువులు
  • కుమారి జాన్హవి ప్రసాద,
  • ఠాగూర్ కుటుంబం,
  • కపుర్తలా రాజకుటుంబం
సంతానం 2
నివాసం హతా బాబా సాహబ్, ఖిరానీ బాగ్, షాజహాన్‌పూర్ , ఉత్తర ప్రదేశ్

జననం, విద్యాభాస్యం

మార్చు

జితిన్ ప్రసాద ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 29 నవంబర్ 1973న జితేంద్ర ప్రసాద, కాంత ప్రసాద దంపతులకు జన్మించాడు. ఆయన డెహ్రాడూన్‌లోని ఆల్-బాయ్స్ బోర్డింగ్ స్కూల్, ది డూన్ స్కూల్‌లో ప్రాధమిక విద్యాభాస్యం పూర్తి చేసి, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో డిగ్రీ ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.

మూలాలు

మార్చు
  1. Eenadu (11 June 2024). "Union Ministers porfolios: కీలక శాఖలు భాజపాకే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  2. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.