జిబెన్ బోస్

బెంగాలీ సినిమా నటుడు.

జిబెన్ బోస్ (1915 - 21 మార్చి, 1975) బెంగాలీ సినిమా నటుడు. బెంగాలీ సినిమాలో హాస్యపాత్రలలో నటించి గుర్తింపు పొందాడు.[1]

జిబెన్ బోస్
జననం1915
మరణం21 మార్చి, 1975

జీవిత విషయాలు

మార్చు

బోస్ 1915లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కాతాలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

1932లో అంక్జిజల్ చిత్రంలో తొలిసారిగా నటించిన బోస్, ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో పలు సినిమాలలో వివిధ పాత్రలు పోషించాడు. ఉత్తమ్ కుమార్‌తో కలిసి అనేక సినిమాల్లో పనిచేశాడు.[2]

బోస్ 1975, మార్చి 21న కోల్‌కతాలో మరణించాడు.

కొన్ని సినిమాలు

మార్చు
  • డురాంటా జాయ్
  • బీరాజ్ బౌ
  • దేశబంధు చిత్తరంజన్
  • మా ఓ మేయే
  • ఆంథోనీ ఫిరింగీ
  • రాజ్‌ద్రోహి
  • ముఖుజే పరిబార్
  • అషనాట ఘూర్ని
  • కిను గోవాలర్ గాలి
  • త్రిధర
  • బిపాషా
  • కాంచర్ స్వర్గా
  • డుయ్ భాయ్
  • రాజా-సాజా
  • చావోవా-పావా
  • ఇంద్రాణి
  • బర్డిడి
  • చావోవా పావా
  • కాబూలీవాలా[3]
  • శేష్ అంకా
  • చిరకుమార్ సభ
  • త్రిజామ
  • శక్తి రాత్
  • సాగరిక
  • షాప్ మోచన్
  • బీరేశ్వర్ వివేకానంద
  • దాశ్యూమోహన్
  • రాయ్‌కమల్
  • జమాలయ జిబంతా మనుష్
  • ఛేలీ కార్
  • బసు పరిబర్
  • కంకల్
  • క్రిషన్
  • సిమాంటిక్
  • మరియాడ
  • బంధూర్ మార్గం
  • మంత్రముగ్ధు
  • మార్గం బెండే డిలో
  • ప్రతికర్
  • రాణి రాస్మణి
  • శేష్ రక్ష
  • నందిత
  • దంపతి
  • సమాధన్
  • కవి జాయ్‌దేవ్
  • నిమై సన్యాసి
  • పరజయ్
  • పరశ్మోని
  • హాల్ బంగ్లా
  • అన్నపూర్ణర్ మందిర్
  • అంక్‌జిజల్

మూలాలు

మార్చు
  1. "Jiben Bose movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
  2. "Movies of Uttam Kumar & Jiben Bose". Archived from the original on 2019-12-04. Retrieved 2021-06-11.
  3. "Jiben Bose". bfi.org.uk. Retrieved 2021-06-11.

బయటి లింకులు

మార్చు