జిల్లేపల్లి బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

జిల్లేపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
జిల్లేపల్లి is located in Andhra Pradesh
జిల్లేపల్లి
జిల్లేపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°03′12″N 80°45′32″E / 16.053408°N 80.758995°E / 16.053408; 80.758995
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

ప్రభుత్వ పాఠశాల.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు