జి.ఆర్. ఇందుగోపన్
కేరళకు చెందిన సాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
జి.ఆర్. ఇందుగోపన్ కేరళకు చెందిన సాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] మలయాళ ఆధునిక రచయితలలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.[2] 2007 మలయాళ సినిమా ఒట్టక్కయ్యన్‌కి దర్శకత్వం వహించాడు. నవలలు, చిన్న కథా సంకలనాలు, జ్ఞాపకాలు, యాత్రా కథనాలను కలిగి ఉన్న అనేక పుస్తకాలను ప్రచురించాడు.[3] అబుదాబి శక్తి అవార్డు (2017, కొల్లప్పట్టి దయ కథకు),[4] కుంకుమం అవార్డు, ఆషాన్ ప్రైజ్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు.[5]
జి.ఆర్. ఇందుగోపన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | వలతుంగల్, కొల్లం జిల్లా, కేరళ | 1974 ఏప్రిల్ 19
వృత్తి | సాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
పురస్కారాలు | అబుదాబి శక్తి అవార్డు కుంకుమం అవార్డు ఆషాన్ ప్రైజ్ |
జననం
మార్చుఇందుగోపన్ 1974, ఏప్రిల్ 19న కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లాలోని వలతుంగల్‌లో జన్మించాడు.[6]
గ్రంథాలు
మార్చునవలలు
మార్చు- తస్కరన్ మణియన్పిళ్ళయుడే ఆత్మకథ
- భూమి స్మసనం
- కల్లన్ బక్కి ఎళుతుంపోల్
- అజయందే అమ్మాయే కొన్నాళ్లు
- ఐస్ -1960సి
- డచ్ బంగ్లావిలే ప్రేతరహస్యం
- వెల్లిమూంగ
- మనల్జీవికల్
- చీంగన్ని వెట్టక్కరంటే ఆత్మకథయుం ముత్యాల లయినియుం
- కొడియదయాళం: కుడియెత్తతింటే రివర్స్
- కలి గండకి
- తిరుడన్ మణియన్పిళ్లై (తమిళం)
- పంతుకలిక్కరన్
- అమ్మినిపిల్ల వెట్టుకేలు
- విలయత్ బుద్ధా
నవలలు
మార్చు- రక్తనిరముల్లా ఆరెంజ్
- రాత్రియిలోరు సైకిల్‌వాలా
- ఒట్టక్కలుళ్ల ప్రేమ
చిన్న కథల సంకలనాలు
మార్చు- ఇరుట్టు పత్రాధిపర్
- కొల్లప్పట్టి దయా
జ్ఞాపకాలు
మార్చు- వాటర్ బాడీ: వెల్లం కొందుల్ల ఆత్మకథ
ట్రావెలాగ్
మార్చు- రష్యన్ యువత్వాతినొప్పం జి.ఆర్. ఇందుగోపన్
సినిమారంగం
మార్చులాల్జీ దర్శకత్వం శ్రీనివాసన్ నటించిన చిత్తరియావర్ అనే మలయాళ సినిమాకు ఇందుగోపన్ స్క్రిప్ట్ రాశాడు.[7][8] 2007లో వచ్చిన ఒట్టక్కయ్యన్ సినిమాతో దర్శకుడిగా మారాడు.
సినిమాలు
మార్చుసినిమా | సహకారం | సంవత్సరం |
---|---|---|
చిత్తారియవర్ | స్క్రీన్ ప్లే | 2004 |
ఒట్టక్కయ్యన్ | స్క్రీన్‌ప్లే, దర్శకత్వం | 2007 |
కాళీ గంధకీ | కథ | 2017 |
వూల్ఫ్ | స్క్రీన్ ప్లే | 2021 |
కాపా | స్క్రీన్ ప్లే | 2021 |
ఓరు తెక్కన్ తాళ్లు కేసు | కథ | 2022 |
క్రిస్టీ | స్క్రీన్ ప్లే | 2023 |
విలయత్ బుద్ధా | స్క్రీన్ ప్లే | 2023 |
మూలాలు
మార్చు- ↑ "Author profile". GoodReads. 2019. Retrieved 2023-07-16.
- ↑ "Postmodernism". Department of Cultural Affairs, Government of Kerala. 2019. Retrieved 2023-07-16.
- ↑ "Amazon profile". Amazon. 2019. Retrieved 2023-07-16.
- ↑ "അബുദാബി ശക്തി അവാർഡുകൾ പ്രഖ്യാപിച്ചു സമഗ്രസംഭാവന പുരസ്കാരം എം മുകുന്ദന്". Deshabhimani. 16 July 2018. Retrieved 2023-07-16.
- ↑ "KLF -SPEAKER-2019- G.R.INDUGOPAN". Speaker profile. Kerala Literature Festival. 2019. Archived from the original on 2019-01-21. Retrieved 2023-07-16.
- ↑ "Profile on Puzha". Puzha. 2019. Archived from the original on 2019-01-21. Retrieved 2023-07-16.
- ↑ "G R Indugopan". Listing. M3DB. 2019. Archived from the original on 2019-01-21. Retrieved 2023-07-16.
- ↑ "Chithariyavar". Movie review. Ezhuthupura. 2019. Retrieved 2023-07-16.
బయటి లింకులు
మార్చు- Suresh P. Thomas (6 January 2012). "The book of life". Reportage. Fountain Ink. Retrieved 2023-07-16.